తెలుగు జేవింతునేను ఇక మీదట
పల్లవిజీవింతు నేను ఇక మీదట నా కొరకె కాదు యేసు కొరకై జీవింతును
నన్ను ప్రేమించిన ప్రభుయేసు కొరకే
నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే
జీవింతును జీవింతును (4)
1)నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్ గురివైపునకే
బహుమానము పొందను పరుగెడెదన్ వెనుక వున్నవన్ని మరతును
ముందున్న వాటి కొరకే నేవేగిరపడెదను
నన్ను ప్రేమించిన యేసుని చూతును
నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును
గురివైపుకే పరుగెడెదను వెనుదిరుగను వెనుదిరుగను
|| జీవిం ||
2)శ్రమయైన భాదయైనను హింసయైనను కరువైన ఎదురైనను
ఉన్నవైన రాబోవునవైన అదికారులైన ఎత్తైన లోతైనను
నన్ను ఎడబాయున ప్రభు ప్రేమ నుండి
నేను విడిపోదున ప్రభు నీడ నుండి
జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసువే
|| జీవిం ||
3)సిలువ వేయబడితిని క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు
సజీవ యాగమై నిలతును ధర క్రీస్తునికి సాక్షినై జీవింతును
నన్ను ప్రేమించిన ప్రభు యేసుకొరకే
నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును జీవింతును (4)
|| జీవిం ||
English Jevintunenu Ika Meedata
ChorusJeevintu Nenu Ika Meedata Naa Korake Kaadu Yesu Korakai Jeevintunu
Nannu Preminchina Prabhuyesu Korake
Naakai Praanamichchina Sree Yesu Korake
Jeevintunu Jeevintunu (4)
1)Nee Unnata Pilupuku Lobadedan Gurivaipunake
Bahumaanamu Pondanu Parugededan Venuka Vunnavanni Maratunu
Mundunna Vaati Korake Nevegirapadedanu
Nannu Preminchina Yesuni Chootunu
Naakai Praanamichchina Prabhuni Venbadintunu
Gurivaipuke Parugededanu Venudiruganu Venudiruganu
|| Jeevin ||
2)Sramayaina Bhaadayainanu Hinsayainanu Karuvaina Edurainanu
Unnavaina Raabovunavaina Adikaarulaina Ettaina Lotainanu
Nannu Edabaayuna Prabhu Prema Nundi
Nenu Vidipoduna Prabhu Needa Nundi
Jeevintunu Naa Yesuto Jayamichchunu Naa Yesuve
|| Jeevin ||
3)Siluva Veyabaditini Kreestuto Ika Naalo Yese Jeevinchuchunnaadu
Sajeeva Yaagamai Nilatunu Dhara Kreestuniki Saakshinai Jeevintunu
Nannu Preminchina Prabhu Yesukorake
Naakai Praanamichchina Sree Yesu Korake Jeevintunu Jeevintunu (4)
|| Jeevin ||