తెలుగు నే సాగెద యేసునితో
పల్లవినే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
యేసుతో గడిపెద - యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెదా - హనోకువలె సాగెద ఆ\... ఆ\... ఆ\...
1)వెనుక శత్రువు వెంటాడినను - ముందు సముద్రము ఎదురొచ్చిన
మోషేవలె సాగెద ఆ\... ఆ\... ఆ\...
|| నే ||
2)లోకపు శ్రమలు నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతో హింసించినా
స్తెఫను వలె సాగెద ఆ\... ఆ\... ఆ\...
|| నే ||
3)తల్లి మరచినా తండ్రి విడచినా - బంధువులు నన్ను వెలివేసినా
బలవంతునితో సాగెద ఆ\... ఆ\... ఆ\...
|| నే ||
4)బ్రతుకుట క్రీస్తే చావైతె మేలే - క్రీస్తుకే హతసాక్షిగా మారెద
పౌలువలె సాగెద ఆ\... ఆ\... ఆ\...
|| నే ||
English Ne Saageda Yesunitho
ChorusNe Saageda Yesunito - Naa Jeevita Kaalamantaa
Yesuto Gadipeda - Yesuto Nadicheda
Paramuna Cheraga Ne Velledaa - Hanokuvale Saageda Aa\... Aa\... Aa\...
1)Venuka Satruvu Ventaadinanu - Mundu Samudramu Edurochchina
Moshevale Saageda Aa\... Aa\... Aa\...
|| Ne ||
2)Lokapu Sramalu Nannedirinchina - Kathinulu Raallato Hinsinchinaa
Stephanu Vale Saageda Aa\... Aa\... Aa\...
|| Ne ||
3)Talli Marachinaa Tandri Vidachinaa - Bandhuvulu Nannu Velivesinaa
Balavantunito Saageda Aa\... Aa\... Aa\...
|| Ne ||
4)Bratukuta Kreeste Chaavaite Mele - Kreestuke Hatasaakshigaa Maareda
Pauluvale Saageda Aa\... Aa\... Aa\...
|| Ne ||