తెలుగు యేసుప్రభు నా రక్షకా
పల్లవియేసుప్రభు - నా రక్షకా నిన్ను నేను కొల్తును
1)పాపినైన నన్ను గావన్ - పరమున్ వీడి వచ్చినావు
శాపగ్రాహివై నీవు - మరణమైతివా !
|| యే ||
2)మరణమున్ జయించి నీవు - పరమునకు వెడలినావు
పరిశుద్ధాత్మ దేవునంపి - పరమునుంటివా
|| యే ||
3)పరిశుద్ధ హృదయ మొసగి - పరిశుద్ధాత్మతో నింపి
పరమ గురుడ నిన్ను జాట - శక్తి నిడుమయా
|| యే ||
4)వందనంబు వందితుండ - అందుకొనుము ప్రీతితోడ
అంతము వరకు వెంబడింప - శక్తి నిడుమయా
|| యే ||
English Yesuprabhu Naa Rakshakaa
ChorusYesuprabhu - Naa Rakshakaa Ninnu Nenu Koltunu
1)Paapinaina Nannu Gaavan - Paramun Veedi Vachchinaavu
Saapagraahivai Neevu - Maranamaitivaa !
|| Ye ||
2)Maranamun Jayinchi Neevu - Paramunaku Vedalinaavu
Parisudhaatma Devunanpi - Paramununtivaa
|| Ye ||
3)Parisudha Hrudaya Mosagi - Parisudhaatmato Ninpi
Parama Guruda Ninnu Jaata - Sakti Nidumayaa
|| Ye ||
4)Vandanambu Vanditunda - Andukonumu Preetitoda
Antamu Varaku Venbadinpa - Sakti Nidumayaa
|| Ye ||