తెలుగు నీవు చేసిన ఉపకారము
పల్లవినీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
ఏడాది కోడెలనా! వేలాది పాట్టేళ్ళనా!
1)వేలాది నదులంత విస్తారతైలము - నీ కిచ్చిన చాలునా?
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని - నీకిచ్చిన చాలునా?
|| నీవు ||
2)విరిగి నలిగిన బలియర్పణముగా - నా హృదయ మర్పింతును
రక్షణ పాత్రను చేబూని నిత్యము - నిను నేను స్తుతియింతును
|| నీవు ||
3)మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివ సిలువలో
కరుణచూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసయ్యా
|| నీవు ||
English Neevu Chesina Upakaaramu
ChorusNeevu Chesina Upakaaramulaku Nenemi Chellintunu?
edaadi Kodelanaa! Velaadi Paattellanaa!
1)Velaadi Nadulanta Vistaaratailamu - Nee Kichchina Chaalunaa?
Garbhaphalamaina Naa Jyeshtha Putruni - Neekichchina Chaalunaa?
|| Neevu ||
2)Virigi Naligina Baliyarpanamugaa - Naa Hrudaya Marpintunu
Rakshana Paatranu Chebooni Nityamu - Ninu Nenu Sthuthiyintunu
|| Neevu ||
3)Marana Paatrudanaiyunna Naakai - Maraninchitiva Siluvalo
Karunachoopi Nee Siluva Maargaana Nadipinchumo Yesayyaa
|| Neevu ||