తెలుగు దినదినంబు యేసుకు
పల్లవిదినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసునే నా - మదిలో కోరుతూ
ఎల్లప్పుడూ యేసువైపు కన్నులెత్తి పాడుతా
పరమ తండ్రి నీదు మాట బలముతోడ సాగుతా
1)మారిపోయే లోకమందు - మనుషులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ - ఆశ తోడ చేరనా
|| దిన ||
2)దైవవాక్యం - జీవవాక్యం దినదినంబు చదువుతా
ప్రభుని మాట - నాదుబాట విభునితో మాట్లాడుతా
|| దిన ||
3)ఎన్నడు యెడబాయడు నను - విడువడు ఏ మాత్రము
ప్రభువే నాదు - అభయము భయ - పడను నేనే మాత్రము
|| దిన ||
4)పరిశుద్ధముగా - అనుకూలముగా - జీవయాగమై నిలిచెద
సిలువ మోసి - సేవ చేయ - యేసులోనే కదులుతా
|| దిన ||
English Dinadinambhu Yesuku
ChorusDinadinanbu Yesuku - Daggaragaa Cherutaa
Anukshananbu Yesune Naa - Madilo Korutoo
Ellappudoo Yesuvaipu Kannuletti Paadutaa
Parama Tandri Needu Maata Balamutoda Saagutaa
1)Maaripoye Lokamandu - Manushulento Maarinaa
Maarunaa Prabhu Yesu Prema - Aasa Toda Cheranaa
|| Dina ||
2)Daivavaakyan - Jeevavaakyan Dinadinanbu Chaduvutaa
Prabhuni Maata - Naadubaata Vibhunito Maatlaadutaa
|| Dina ||
3)Ennadu Yedabaayadu Nanu - Viduvadu e Maatramu
Prabhuve Naadu - Abhayamu Bhaya - Padanu Nene Maatramu
|| Dina ||
4)Parisudhamugaa - Anukoolamugaa - Jeevayaagamai Nilicheda
Siluva Mosi - Seva Cheya - Yesulone Kadulutaa
|| Dina ||