తెలుగు యెహోవా నా బలమా
పల్లవియెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది - నీ మార్గం\...\...
1)నా శత్రువులు ననుచుట్టినను - నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తీహీనులు పొర్లిన - విడువక నను యెడబాయనిదేవా
|| యెహో ||
2)మరణపుటురులలో మరువక మొజలిడ - ఉన్నత దుర్గమై
రక్షణ శృంగమై తన ఆలయములో నా మొఅ వినెను
అదిరెను ధరణి భయకంపపముచే
|| యెహో ||
3)ప్రౌరుషముగల - ప్రభు కోపింపగ - పర్వతముల పునాదులు వణికెను
తన నోటనుండి వచ్చిన యగ్ని దహించివేసెను వైరులనెల్ల
|| యెహో ||
4)మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన
మాటుగజేయును - ఉరుముల మెరుపుల మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని
|| యెహో ||
5)దయగలవారిపై దయజూపించును కఠినులయెడల
వికటము జూపును - గర్విష్టుల యొక్క - గర్వము నణచును
సర్వము నెటిగిన సర్వాధికారి
|| యెహో ||
6)నా దీపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును
జలరాసులనుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన
బలమైన దేవుడు
|| యెహో ||
English Yehova Naa Balamaa
ChorusYehovaa! Naa Balamaa ! Yadhaarthamainadi Nee Maargam
Paripoornamainadi - Nee Maargan\...\...
1)Naa Satruvulu Nanuchuttinanu - Narakapu Paasamularikattinanu
Varadavale Bhakteeheenulu Porlina - Viduvaka Nanu Yedabaayanidevaa
|| Yeho ||
2)Maranaputurulalo Maruvaka Mojalida - Unnata Durgamai
Rakshana Srngamai Tana Aalayamulo Naa Moa Vinenu
Adirenu Dharani Bhayakanpapamuche
|| Yeho ||
3)Praurushamugala - Prabhu Kopinpaga - Parvatamula Punaadulu Vanikenu
Tana Notanundi Vachchina Yagni Dahinchivesenu Vairulanella
|| Yeho ||
4)Meghamulapai Aayana Vachchunu - Meghamulanu Tana
Maatugajeyunu - Urumula Merupula Mendugajesi
Apajayamichchunu Apavaadikini
|| Yeho ||
5)Dayagalavaaripai Dayajoopinchunu Kathinulayedala
Vikatamu Joopunu - Garvishtula Yokka - Garvamu Nanachunu
Sarvamu Netigina Sarvaadhikaari
|| Yeho ||
6)Naa Deepamunu Veliginchuvaadu - Naa Cheekatini Velugugaa Jeyunu
Jalaraasulanundi Balamaina Chetito - Velupala Jerchina
Balamaina Devudu
|| Yeho ||