Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 463 Old No: 204

ప్రియ యేసు నిర్మించి

Priya Yesu Nirminchi

Open in Word & Worship App
తెలుగు   ప్రియ యేసు నిర్మించి
పల్లవి
ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం
ముదమార వసియించుమా - హృదయాంతరంగమున
1)
నీ రక్త ప్రభావమున - నారోత హృదయంబును
పవిత్ర పరచితివి నా - ప్రతి పాపమును కడిగి
|| ప్రియ ||
2)
అజాగ రూకుడనైతి - నిజాశ్రయమును విడచి
కరుణారసముతో నాకై - కనిపెట్టితివి తండ్రి
|| ప్రియ ||
3)
వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనే
చేరితి నీదు దారి - కోరి నడిపించుము
|| ప్రియ ||
4)
ప్రతిచోట నీ సాక్షిగ - ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిచ్చిన - ఆత్మీయ రూపుండా
|| ప్రియ ||
English   Priya Yesu Nirminchi
Chorus
Priyayesu Nirminchitivi - Priyamaara Naa Hrudayam
Mudamaara Vasiyinchumaa - Hrudayaantarangamuna
1)
Nee Rakta Prabhaavamuna - Naarota Hrudayanbunu
Pavitra Parachitivi Naa - Prati Paapamunu Kadigi
|| Priya ||
2)
Ajaaga Rookudanaiti - Nijaasrayamunu Vidachi
Karunaarasamuto Naakai - Kanipettitivi Tandri
|| Priya ||
3)
Vikasinche Visvaasanbu - Vaakyanbunu Chaduvagane
Cheriti Needu Daari - Kori Nadipinchumu
|| Priya ||
4)
Pratichota Nee Saakshiga - Prabhuvaa Nenundunatlu
Aatmaabhishekamu Nichchina - Aatmeeya Roopundaa
|| Priya ||
Present