Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 461 Old No: 388

పాపి సమాధి కడకు రండి

Paapi Samaadhi Kadaku Randi

Open in Word & Worship App
తెలుగు   పాపి సమాధి కడకు రండి
పల్లవి
పాపిసమాధి కడకు రండి - పాపిని పాతి పెట్టవలయును
పాపము పరిహరించు క్రీస్తు - మరణ చందనమును
1)
క్రీస్తునందు నమ్మినవారు - లోకమందు బ్రతుకుచుండ
క్రీస్తుయేసు మరణమందు - పాలు పొందుదురు
|| పాపి ||
2)
ఇకను వారు పాపమునకు - నిక్కముగను మృతులుగాను
ఒక్క ముంచడ మొందుటవలన - సాక్ష్యమిచ్చెదరు
|| పాపి ||
3)
యేసుక్రీస్తు చావున్‌ జయించి - సజీవుడై లేచిన రీతి
ఈ సద్భక్తులు కూడా లేచి - వాసిగ నడతురు
|| పాపి ||
4)
నూతన జీవమొందిన వీరు - దేవుని చిత్తమనుసరించి
ఆతురముగా నాయన సేవ - నిర్వహించెదరు
|| పాపి ||
5)
ఇట్టివారు క్రీస్తువారు వట్టి - నామధేయులు కారు
దిట్టముగను యుద్ధము సి - సాతాను నోడింతురు
|| పాపి ||
6)
ఇట్లు ముంచడ మొందినవారు - క్రీస్తున్‌ థరించిన యోగ్యులగుచు
మెట్లను ఎక్కుచు నాత్మయందు - వృద్ధిని పొందుదురు
|| పాపి ||
English   Paapi Samaadhi Kadaku Randi
Chorus
Paapisamaadhi Kadaku Randi - Paapini Paati Pettavalayunu
Paapamu Pariharinchu Kreestu - Marana Chandanamunu
1)
Kreestunandu Namminavaaru - Lokamandu Bratukuchunda
Kreestuyesu Maranamandu - Paalu Ponduduru
|| Paapi ||
2)
Ikanu Vaaru Paapamunaku - Nikkamuganu Mrtulugaanu
Okka Munchada Mondutavalana - Saakshyamichchedaru
|| Paapi ||
3)
Yesukreestu Chaavun Jayinchi - Sajeevudai Lechina Reeti
Ee Sadbhaktulu Koodaa Lechi - Vaasiga Nadaturu
|| Paapi ||
4)
Nootana Jeevamondina Veeru - Devuni Chittamanusarinchi
Aaturamugaa Naayana Seva - Nirvahinchedaru
|| Paapi ||
5)
Ittivaaru Kreestuvaaru Vatti - Naamadheyulu Kaaru
Dittamuganu Yudhamu Si - Saataanu Nodinturu
|| Paapi ||
6)
Itlu Munchada Mondinavaaru - Kreestun Tharinchina Yogyulaguchu
Metlanu Ekkuchu Naatmayandu - Vruddhini Ponduduru
|| Paapi ||
Present