తెలుగు బాప్తిస్మము బాప్తిస్మము
పల్లవిబాప్తీస్మము - బాప్తీస్మము - విశ్వాసికి అది ఆవశ్యకం
ఆవశ్యకం బాప్తీస్మము - ప్రతి విశ్వాసికి అత్యావశ్యకం
1)బాప్తీస్మము - ప్రభువాజ్ఞే సుమా - నమ్మినచో తప్పక పొందుము
నమ్మి బాప్తీస్మము పొందిన - రక్షణను పొందుదురనెను
|| బాప్తి ||
2)క్రీస్తేసులో బాప్తిస్మమొందుట - క్రీస్తు మృతిలో పాల్పొందుటయే
పునరుత్థాన సాదృశ్యంబులో - ఐక్యంబును కలిగుండెదవు
|| బాప్తి ||
3)ప్రాచీనపు స్వభావము - ప్రభునితోడ సిల్వవేయబడెన్
పాపంబుతో ఇకపనిలేకను - పరిశుద్ధముగ జీవించవలెన్
|| బాప్తి ||
4)ఎంచి చూడ అన్నిటిలో - ముంచడమే వాక్య సత్యము
మంచి ప్రభుని మాదిరిలో - సంచరించు నీకది శ్రేష్ఠము
|| బాప్తి ||
5)తడవేలను బాప్తీస్మ మొంద - త్రియేక దేవుని పేరున
బహిరంగమైన సాక్ష్యంబేగా - సంఘంబులో సభ్యునిగ చేరన్
|| బాప్తి ||
English Baaptismamu Baaptismamu
ChorusBaapteesmamu - Baapteesmamu - Visvaasiki Adi Aavasyakam
Aavasyakan Baapteesmamu - Prati Visvaasiki Atyaavasyakam
1)Baapteesmamu - Prabhuvaagnae Sumaa - Namminacho Tappaka Pondumu
Nammi Baapteesmamu Pondina - Rakshananu Ponduduranenu
|| Baapti ||
2)Kreestesulo Baaptismamonduta - Kreestu Mrtilo Paalpondutaye
Punarutthaana Saadrusyanbulo - Aikyanbunu Kaligundedavu
|| Baapti ||
3)Praacheenapu Svabhaavamu - Prabhunitoda Silvaveyabaden
Paapanbuto Ikapanilekanu - Parisudhamuga Jeevinchavalen
|| Baapti ||
4)Enchi Chooda Annitilo - Munchadame Vaakya Satyamu
Manchi Prabhuni Maadirilo - Sancharinchu Neekadi Sreshthamu
|| Baapti ||
5)Tadavelanu Baapteesma Monda - Triyeka Devuni Peruna
Bahirangamaina Saakshyanbegaa - Sanghanbulo Sabhyuniga Cheran
|| Baapti ||