Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 459 Old No: 201

హా! యానంద సుదినము

Haa! Yaananda Sudinamu

Open in Word & Worship App
తెలుగు   హా! యానంద సుదినము
పల్లవి
హా! యానంద సుదినము - నా యేసున్‌ నమ్మినదినం
ప్రయాసమెల్ల బోయిన - దయా రక్షణ దినము
భాగ్యమౌ దినము - ప్రభున్‌ గైకొన్న దినము
భక్తి ప్రార్థన యేసుడు - ప్రఖ్యాతిన్‌ నాకు నేర్పిన
1)
ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి
నే బట్టితి నింపొందగ - విభుని పాద పద్మము
|| భాగ్యమౌ ||
2)
నా యాత్మ శాంతమొందుము - నీ యేసే నీ యాధారము
భయంబు లేక రక్షణన్‌ - పాలిభాగంబు పొందుము
|| భాగ్యమౌ ||
3)
నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను
అదెంత గొప్ప భాగ్యము - నే నేసు యొక్క మిత్రుడన్‌
|| భాగ్యమౌ ||
4)
నే జేసెడి యొప్పందము - నెల్లడ నెరవేర్తున్‌
నే జచ్చు వేళయందును - నే దీని మెచ్చి పాడుదు
|| భాగ్యమౌ ||
English   Haa! Yaananda Sudinamu
Chorus
Haa! Yaananda Sudinamu - Naa Yesun Namminadinam
Prayaasamella Boyina - Dayaa Rakshana Dinamu
Bhaagyamau Dinamu - Prabhun Gaikonna Dinamu
Bhakti Praarthana Yesudu - Prakhyaatin Naaku Nerpina
1)
Prabhunito Nirantaramau - Nibandhana Jesikonti
Ne Battiti Ninpondaga - Vibhuni Paada Padmamu
|| Bhaagyamau ||
2)
Naa Yaatma Saantamondumu - Nee Yese Nee Yaadhaaramu
Bhayanbu Leka Rakshanan - Paalibhaaganbu Pondumu
|| Bhaagyamau ||
3)
Ne Nesuvaada Nesudu - Nityanbu Naa Vaadayyenu
Adenta Goppa Bhaagyamu - Ne Nesu Yokka Mitrudan
|| Bhaagyamau ||
4)
Ne Jesedi Yoppandamu - Nellada Neravertun
Ne Jachchu Velayandunu - Ne Deeni Mechchi Paadudu
|| Bhaagyamau ||
Present