Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 457

దేవా నిన్ను నేను విడువను

Devaa Ninnu Neenu Viduvanu

Open in Word & Worship App
తెలుగు   దేవా నిన్ను నేను విడువను
పల్లవి
దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు
దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించువరకు
1)
నేటినుండి - మమ్ము నీవు ఆశీర్వదిం - చెద వంచు
మాదు హృదయ - కోర్కెలనెల్ల - సఫల పరచు - వాడ
|| దేవా ||
2)
లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము
లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా
|| దేవా ||
3)
అడవి బీడుల - యెడారి భూముల యెహోవా - తన హస్తములతో
ఏదేను తోటగా - నగునట్లు - మార్పుజేయు - వాడ
|| దేవా ||
4)
సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు
ఇమ్ముగా మా - ప్రార్థనలెప్పుడు - ఆలకించు - వాడ
|| దేవా ||
5)
మాదు స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి
ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ
|| దేవా ||
6)
గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ
అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు
|| దేవా ||
7)
ఆదియంతము - లేని దేవా అల్ఫాయు - ఓమెగయు నీవే
హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా
|| దేవా ||
English   Devaa Ninnu Neenu Viduvanu
Chorus
Devaa Ninnu - Nenu Viduvanu Nannu Dee - Vinchu Varaku
Devaa Ninnu - Nenu Viduvanu - Nannu Dee - Vinchuvaraku
1)
Netinundi - Mammu Neevu Aaseervadin - Cheda Vanchu
Maadu Hrudaya - Korkelanella - Saphala Parachu - Vaada
|| Devaa ||
2)
Lotunundi - Abraahaamu Verupadina - Vidhamugaa Mammu
Lokamunundi - Veruparachina - Lokanaatha - Neevegaa
|| Devaa ||
3)
Adavi Beedula - Yedaari Bhoomula Yehovaa - Tana Hastamulato
edenu Totagaa - Nagunatlu - Maarpujeyu - Vaada
|| Devaa ||
4)
Seeyonulo - Nundi Neevu Mammu Naaseerva - Dinchedavu
Immugaa Maa - Praarthanaleppudu - Aalakinchu - Vaada
|| Devaa ||
5)
Maadu Svaasthya - Munu Neevu Vaakyamuto - Pratyakshaparachi
Aatmeeya - Poraatamunandu - Jayamu Koorchu - Vaada
|| Devaa ||
6)
Gunde Jaaripovunatlu Mandipaduchu - Satruvurega
Andayai - Mamu Aadarinchu - Bandayaina - Kreestu Prabhu
|| Devaa ||
7)
Aadiyantamu - Leni Devaa Alphaayu - Omegayu Neeve
Hallelooyaa Stotramulaku - Arhudavu - Neevegaa
|| Devaa ||
Present