తెలుగు ముఖాముఖిగా దేవుని
పల్లవిముఖాముఖిగ దేవుని చూచి బ్రతికిన భక్తుని ప్రార్థన
పెనూయేలు అనుభవం పొందిన యాకోబు ప్రార్థన
నేర్పుము దేవా ఆత్మతో నడుపుము ప్రభువా\... ఆ\... ఆ\... (2సార్లు)
1)నన్ను నీవు దీవించు వరకు విడువననిన ప్రార్థన
కన్నీటితో ప్రార్థించి ఇశ్రాయేలుగ మారిన ప్రార్థన - నేర్పుము
దేవా ఆత్మతో నడుపుము ప్రభువా .. ఆ\... ఆ\...
|| ము ||
2)వైరి పెనిన్న పీడించుచుండ హన్నా చేసిన ప్రార్థన
ప్రార్థన ప్రవక్త సమూయేలును పొందినట్టి ప్రార్థన - నేర్పుము
దేవా ఆత్మతో నడుపుము ప్రభువా
|| ము ||
3)గెత్సెమనెలో వేదనతో యేసయ్య చేసిన ప్రార్థన
దీనుడైన దానియేలు చేసినట్టి ప్రార్థన - నేర్పుము
దేవా ఆత్మతో నడుపుము ప్రభువా
|| ము ||
4)మేడగదిలో సంఘమంతా కూడిచేసిన ప్రార్థన
మెండుగ ఆత్మ వర్షముతో నిండిపండిన ప్రార్థన - నేర్పుము
దేవా ఆత్మతో నడుపుము ప్రభువా
|| ము ||
English Mukhamukigaa Devuni
ChorusMukhaamukhiga Devuni Choochi Bratikina Bhaktuni Praarthana
Penooyelu Anubhavan Pondina Yaakobu Praarthana
Nerpumu Devaa Aatmato Nadupumu Prabhuvaa\... Aa\... Aa\... (2saarlu)
1)Nannu Neevu Deevinchu Varaku Viduvananina Praarthana
Kanneetito Praarthinchi Israayeluga Maarina Praarthana - Nerpumu
Devaa Aatmato Nadupumu Prabhuvaa .. Aa\... Aa\...
|| Mu ||
2)Vairi Peninna Peedinchuchunda Hannaa Chesina Praarthana
Praarthana Pravakta Samooyelunu Pondinatti Praarthana - Nerpumu
Devaa Aatmato Nadupumu Prabhuvaa
|| Mu ||
3)Getsemanelo Vedanato Yesayya Chesina Praarthana
Deenudaina Daaniyelu Chesinatti Praarthana - Nerpumu
Devaa Aatmato Nadupumu Prabhuvaa
|| Mu ||
4)Medagadilo Sanghamantaa Koodichesina Praarthana
Menduga Aatma Varshamuto Nindipandina Praarthana - Nerpumu
Devaa Aatmato Nadupumu Prabhuvaa
|| Mu ||