Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 453 Old No: 830

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను

Kondala Tattu Kannulethuchunnaanu

Open in Word & Worship App
తెలుగు   కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
పల్లవి
కొండల తట్టు కనులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును
1)
భూమి యకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కలుగును
|| కొండ ||
2)
నీ పాదము తోట్రిళ్ళ నియడు
నిన్ను కాపాడు వాడు కునుకడు
|| కొండ ||
3)
ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు ఎన్నడు
|| కొండ ||
4)
యెహోవాయే నిన్ను కాపాడును
కుడిప్రక్కనా నీడగా నుండును
|| కొండ ||
5)
పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగుల కుండ కాపాడును
|| కొండ ||
6)
ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణమును కాపాడును
|| కొండ ||
7)
ఇది మొదలుకొని నిత్యము
నీ రాకపోకలందు కాపాడును
|| కొండ ||
English   Kondala Tattu Kannulethuchunnaanu
Chorus
Kondala Tattu Kanulettuchunnaanu
Naaku Saayamechchata Nundi Vachchunu
1)
Bhoomi Yakaasamula Srujinchina
Yehovaa Valana Saayamu Kalugunu
|| Konda ||
2)
Nee Paadamu Totrilla Niyadu
Ninnu Kaapaadu Vaadu Kunukadu
|| Konda ||
3)
Israayelunu Kaachu Devudu
Kunukadu Nidrapodu Ennadu
|| Konda ||
4)
Yehovaaye Ninnu Kaapaadunu
Kudiprakkanaa Needagaa Nundunu
|| Konda ||
5)
Pagatenda Raatri Vennela Debba
Neeku Tagula Kunda Kaapaadunu
|| Konda ||
6)
Etti Apaayamaina Raakunda
Aayana Nee Praanamunu Kaapaadunu
|| Konda ||
7)
Idi Modalukoni Nityamu
Nee Raakapokalandu Kaapaadunu
|| Konda ||
Present