Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 452 Old No: 747

నా యేసయ్య నా స్తుతి

Naa Yesayya Naa Stuthi

Open in Word & Worship App
తెలుగు   నా యేసయ్య నా స్తుతి
పల్లవి
నా యేసయ్యా నా స్తుతి యాగము - నై వేద్యములై ధూపము వోలే
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే (2)
1)
ఆత్మతోను, మనసుతోను, నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయు చున్నావా (2)
|| నా ||
2)
ప్రార్థన చేసి యాచించగానే - నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
|| నా ||
3)
మెలకువ గలిగి ప్రార్థన చేసిన - శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగివచ్చెదవు (2)
|| నా ||
English   Naa Yesayya Naa Stuthi
Chorus
Naa Yesayyaa Naa Sthuthi Yaagamu - Nai Vedyamulai Dhoopamu Vole
Nee Sannidhaanamu Cherunu Nityamu
Chetuvu Naaku Sahaayamu Venuventane (2)
1)
Aatmatonu, Manasutonu, Nenu Cheyu Vinnapamulu (2)
Aalakinchi Tandri Sannidhilo Naakai
Vignaapana Cheyu Chunnaavaa (2)
|| Naa ||
2)
Praarthana Chesi Yaachinchagaane - Nee Baahu Balamu Choopinchinaavu (2)
Maranapu Mullunu Virichitivaa Naakai
Marana Bhayamu Tolaginchitivaa (2)
|| Naa ||
3)
Melakuva Galigi Praarthana Chesina - Sodhanalanniyu Tappinchedavu (2)
Nee Pratyakshata Ne Choochutake Naakai
Raaraajugaa Digivachchedavu (2)
|| Naa ||
Present