తెలుగు నీతిమంతుల ప్రార్థన
పల్లవినీతిమంతుల ప్రార్థన దేవుడాల కించును
వారు తమాల వృక్షము వలె మొవ్వు వేయుదురు 2
1)మొర పెట్టుము గ్రాహ్యముకాని గొప్ప సంగతులు
మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్
|| నీతి ||
2)గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి
సతతము ఆనంద మొంద అడుగుడి దొరకున్
|| నీతి ||
3)యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము
ఇహము నందు పక్షిరాజు వలె పైకెగురుదురు
|| నీతి ||
4)నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును
నిశ్చయముగా వృద్ధి పొందింతుననె నీ దేవుడు
|| నీతి ||
English Neethimantula Praarthana
ChorusNeetimantula Praarthana Devudaala Kinchunu
Vaaru Tamaala Vrukshamu Vale Movvu Veyuduru 2
1)Mora Pettumu Graahyamukaani Goppa Sangatulu
Mariyu Goodhamaina Sangatula Devude Telupun
|| Neeti ||
2)Gata Kaalamuna Kreestu Perata Adugakuntiri
Satatamu Aananda Monda Adugudi Dorakun
|| Neeti ||
3)Yehovaa Koraku Eduru Choochi Pondudi Balamu
Ihamu Nandu Pakshiraaju Vale Paikeguruduru
|| Neeti ||
4)Nischayamugaa Nenu Ninnu Aaseervadintunu
Nischayamugaa Vruddhi Pondintunane Nee Devudu
|| Neeti ||