తెలుగు ప్రార్థించే సమయం
పల్లవిప్రార్థించే సమయం ప్రశస్తం - ప్రార్థించుటే గొప్పభాగ్యం
ప్రార్థింతుము ప్రభు యేసుని పోలి - నెరవేర్తుము తండ్రి చిత్తమును
1)ప్రభువు ప్రార్థించెను - విశ్వాసుల ఐక్యతకు
పౌలు ప్రార్థించెను - సంఘ క్షేమము కోరి
ప్రార్థనే కాపాడును ఆత్మ ఐక్యత - ప్రార్థనే ఉజ్జీవ
జ్వాలను రగిలించును
|| ప్రార్థించే ||
2)నెహేమ్యా ప్రార్థించెను - ప్రాకారము కట్టెను
ఆసా ప్రార్థించెను - బలమొంది గెలిచెను
ప్రార్థనే పారద్రోలు శత్రుతంత్రము - ప్రార్థనే విశ్వాసికీ ప్రాకారము
|| ప్రార్థించే ||
3)ఏలియా ప్రార్థించెను - దైవశక్తి చూపెను
దానియేలు ప్రార్థన - జ్ఞానాత్మతో నింపెను
ప్రార్థనే ఆత్మశక్తికి మూలం - ప్రార్థనే ధైర్యముతో బోధించు సాధనం
|| ప్రార్థించే ||
4)నశియించు ఆత్మలను - సిలువ చెంత చేర్చుటకు
చీకటి హృదయాలు - వెలిగింపు చేయుటకు
ప్రార్థనే విశ్వాసి ఆయుధము - ప్రార్థనతో చేతుము
గొప్ప కార్యములు
|| ప్రార్థించే ||
English Praarthince Samayam
ChorusPraarthinche Samayan Prasastan - Praarthinchute Goppabhaagyam
Praarthintumu Prabhu Yesuni Poli - Neravertumu Tandri Chittamunu
1)Prabhuvu Praarthinchenu - Visvaasula Aikyataku
Paulu Praarthinchenu - Sangha Kshemamu Kori
Praarthane Kaapaadunu Aatma Aikyata - Praarthane Ujjeeva
Jvaalanu Ragilinchunu
|| Praarthinche ||
2)Nehemyaa Praarthinchenu - Praakaaramu Kattenu
Aasaa Praarthinchenu - Balamondi Gelichenu
Praarthane Paaradrolu Satrutantramu - Praarthane Visvaasikee Praakaaramu
|| Praarthinche ||
3)eliyaa Praarthinchenu - Daivasakti Choopenu
Daaniyelu Praarthana - Gnaanaatmato Ninpenu
Praarthane Aatmasaktiki Moolan - Praarthane Dhairyamuto Bodhinchu
Saadhanan
|| Praarthinche ||
4)Nasiyinchu Aatmalanu - Siluva Chenta Cherchutaku
Cheekati Hrudayaalu - Veliginpu Cheyutaku
Praarthane Visvaasi Aayudhamu - Praarthanato Chetumu
Goppa Kaaryamulu
|| Praarthinche ||