తెలుగు ఏ రీతి స్తుతియింతునో
పల్లవిఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో
నేరము లెంచనివాడ - నాదు నజరేయుడా
తీరము దాటిన వాడ - నాదు గలలీయుడా
అ.ప: నా ప్రాణ నాథుండ - నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో - యేసువా
1)వెదకి నను యిల చేరితివి - వెంబడించగ పిలిచితివి
రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి
|| ఏ రీతి ||
2)మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి
|| ఏ రీతి ||
3)ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతింతును నా దేవా
|| ఏ రీతి ||
English E Reeti Sthuthiyimtuno
Choruse Reeti Sthuthiyintuno - e Reeti Sevintuno
Neramu Lenchanivaada - Naadu Najareyudaa
Teeramu Daatina Vaada - Naadu Galaleeyudaa
A.Pa: Naa Praana Naathunda - Needu Praanamichchitivi
Nenu Nee Vaadano - Yesuvaa
1)Vedaki Nanu Yila Cheritivi - Venbadinchaga Pilichitivi
Rota Bratukunu Maarchitivi - Needu Sutuniga Jesitivi
|| e Reeti ||
2)Mahima Nagarini Veeditivi - Manti Dehamu Daalchitivi
Sakala Sanpada Vidichitivi - Sevakunigaa Maaritivi
|| e Reeti ||
3)Inta Premaku Kaaranamu - Eruganaitini Naa Prabhuvaa
Ennataramaa Nee Prema - Sannutintunu Naa Devaa
|| e Reeti ||