Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 449 Old No: 634

ప్రార్థించ నేర్పుమయా

Praarthinca Nerpumayaa

Open in Word & Worship App
తెలుగు   ప్రార్థించ నేర్పుమయా
పల్లవి
ప్రార్థించ నేర్పుమయా యేసయా ప్రార్థించ నేర్పుమయా
మా విన్నపములు నీ సన్నిధి చేర
1)
వ్యర్దమైనది కోరకుండ నా పెదవులు కాయుమయ్యా
నీ చిత్తమెరిగి నేనడుగ నీ ఆత్మతో నింపుమయా
|| ప్రార్థించ ||
2)
సుంకరి వలెను నిను వేడ తగ్గింపు దయచేయుమయా
ఒంటరిగా నీ వలె పోరాడ పరలోక శక్తి నియ్యుమయ్యా
|| ప్రార్థించ ||
3)
వేకువనే లేచి నిను కొలువ స్తుతిని మా నోట నుంచుమయ్యా
మరువక నీ మేలులను తలువ కృతజ్ఞత కలిగించుమయ్యా
|| ప్రార్థించ ||
English   Praarthinca Nerpumayaa
Chorus
Praarthincha Nerpumayaa Yesayaa Praarthincha Nerpumayaa
Maa Vinnapamulu Nee Sannidhi Chera
1)
Vyardamainadi Korakunda Naa Pedavulu Kaayumayyaa
Nee Chittamerigi Nenaduga Nee Aatmato Ninpumayaa
|| Praarthincha ||
2)
Sunkari Valenu Ninu Veda Tagginpu Dayacheyumayaa
Ontarigaa Nee Vale Poraada Paraloka Sakti Niyyumayyaa
|| Praarthincha ||
3)
Vekuvane Lechi Ninu Koluva Sthuthini Maa Nota Nunchumayyaa
Maruvaka Nee Melulanu Taluva Krutagnaata Kaliginchumayyaa
|| Praarthincha ||
Present