తెలుగు ప్రార్థనయే విజయమునకు
పల్లవిప్రార్థనయే విజయమునకు మూలము - ప్రార్థన చేయుట నేర్పుము ప్రభువా
ప్రార్థన చేసిన భక్తులెందరో - ప్రతి ఫలము పాందిరి ప్రభలముగా
1)ఎనోషు జన్మించిన వెంటనే - ప్రార్థన చేయుట ఆరంభమాయెను
హనోకు దేవునితో నడిచి - ప్రార్థన చేయగా కొనిపోబడెను
2)నోవహు ప్రార్థన చేయుట వలన - జలప్రళయములో
రక్షింపబడెను - అబ్రాహాము ప్రార్థన చేయగా వృద్దాప్యములో
కొమరుడు కల్గెను
3)మోషే ప్రార్థన చేయుట వలన - ఇశ్రాయేలుకు విడుదల కలిగెను
జాషువ ప్రార్థన చేయంగానే - సూర్యు చంద్రులు ఆగిపోయిరి
4)ఆసక్తి కలిగన ఏలియా ప్రార్థన - వర్షమునిచ్చెను కరవు దినాలలో
ఎస్తేరు చేసిన త్యాగపు ప్రార్థన - యూదా జనులకు
విజయమునిచ్చెను
5)షడ్రకు మేషెకు అబెద్బగోలు - అగ్ని బలమును చల్లార్చిరిగా
దానియేలు ముమ్మారు ప్రార్థన - సింహాల నోళ్ళు మూయించెను
English Praarthanaye Vijayamunaku
ChorusPraarthanaye Vijayamunaku Moolamu - Praarthana Cheyuta Nerpumu Prabhuvaa
Praarthana Chesina Bhaktulendaro - Prati Phalamu Paandiri Prabhalamugaa
1)Enoshu Janminchina Ventane - Praarthana Cheyuta Aaranbhamaayenu
Hanoku Devunito Nadichi - Praarthana Cheyagaa Konipobadenu
2)Novahu Praarthana Cheyuta Valana - Jalapralayamulo
Rakshinpabadenu - Abraahaamu Praarthana Cheyagaa Vruddaapyamulo
Komarudu Kalgenu
3)Moshe Praarthana Cheyuta Valana - Israayeluku Vidudala Kaligenu
Jaashuva Praarthana Cheyangaane - Sooryu Chandrulu Aagipoyiri
4)Aasakti Kaligana eliyaa Praarthana - Varshamunichchenu Karavu Dinaalalo
Esteru Chesina Tyaagapu Praarthana - Yoodaa Janulaku
Vijayamunichchenu
5)Shadraku Mesheku Abedbagolu - Agni Balamunu Challaarchirigaa
Daaniyelu Mummaaru Praarthana - Sinhaala Nollu Mooyinchenu