Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 447 Old No: 516

ప్రభు యేసు ప్రార్థనయే

Prabhu Yesu Praarthanaye

Open in Word & Worship App
తెలుగు   ప్రభు యేసు ప్రార్థనయే
పల్లవి
ప్రభు యేసు ప్రార్థనయే - బహు మంచి పునాదిలే
పగలంత బోధించెన్‌ - రాత్రంత ప్రార్థించెన్‌
1)
ప్రార్థన బ్రతుకున సాగుదము - శోధన విజయ
సాధనము - సంపూర్ణ భక్తి సంకేతం- వినయ
విధేయతలకు నిలయం
|| ప్రభు ||
2)
ప్రార్థన బ్రతుకున సాగుదము - పనికంటే
అది ప్రాముఖ్యం - నిత్యము ప్రార్థన ఊపిరితో
బ్రతుకు చుండుటే మహా భాగ్యం
|| ప్రభు ||
3)
ప్రార్థన చేయని సోమరులు పరితపింతురు
ప్రభువెదుట - నిలిచే శక్తి నొందుటకే ప్రార్థన
చేయుము సోదరుడా
|| ప్రభు ||
4)
ఆత్మల రక్షణ భారముతో రాత్రంతా ప్రభు
ప్రార్థించెన్‌ - నిరతము తండ్రి రాజ్యములో
ప్రార్థన చేస్తూ ఉన్నాడు
|| ప్రభు ||
5)
నశియించే నరులందరికై ప్రార్థించుటయే
మహా భాగ్యం - యిర్మియా, పౌలు మాదిరిగా
మనమంతా ప్రార్థించెదము
|| ప్రభు ||
English   Prabhu Yesu Praarthanaye
Chorus
Prabhu Yesu Praarthanaye - Bahu Manchi Punaadile
Pagalanta Bodhinchen - Raatranta Praarthinchen
1)
Praarthana Bratukuna Saagudamu - Sodhana Vijaya
Saadhanamu - Sanpoorna Bhakti Sanketan- Vinaya
Vidheyatalaku Nilayan
|| Prabhu ||
2)
Praarthana Bratukuna Saagudamu - Panikante
Adi Praamukhyan - Nityamu Praarthana Oopirito
Bratuku Chundute Mahaa Bhaagyan
|| Prabhu ||
3)
Praarthana Cheyani Somarulu Paritapinturu
Prabhuveduta - Niliche Sakti Nondutake Praarthana
Cheyumu Sodarudaa
|| Prabhu ||
4)
Aatmala Rakshana Bhaaramuto Raatrantaa Prabhu
Praarthinchen - Niratamu Tandri Raajyamulo
Praarthana Chestoo Unnaadu
|| Prabhu ||
5)
Nasiyinche Narulandarikai Praarthinchutaye
Mahaa Bhaagyan - Yirmiyaa, Paulu Maadirigaa
Manamantaa Praarthinchedamu
|| Prabhu ||
Present