Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 446 Old No: 515

ప్రార్థన ఆలకించువాడు

Praarthana Aalakinchuvadu

Open in Word & Worship App
తెలుగు   ప్రార్థన ఆలకించువాడు
పల్లవి
ప్రార్థన ఆలకించువాడు పావనుడు మన యేసుడు
సర్వశరీరులు ఆయన దరికి పరుగిడి వచ్చెదరు
విరిగిన మనస్సులో అడిగెదమా? విశ్వాసముతో అడిగెదమా ?
భయభక్తులతో -అడిగెదమా ? అనుక్షణమును అడిగెదమా ?
అడిగిన ఇచ్చును - వెదకిన దొరుకును - తట్టిన తీయును దేవుడే
1)
సుంకరి దేవుని సన్నిధిలో - వంకర లేకయే చేసెనుగా
పౌలుగా మారెను స్వరము విని - పౌలు దమస్కు మార్గములో
|| విరిగి ||
2)
దానియేలు ప్రార్థించెనుగా - దినమునకు మూడు మారులుగా
దావీదు కూడ చేసెనుగా - దినమునకు ఏడుమారులుగా
|| విరిగి ||
3)
భూమిపై శ్రీయేసుని పేర - ఇద్దరు ఏకమై పెట్టు మొర
పరిశుద్ధాత్ముని ద్వారా - పరమ తండ్రికి చేరును రా
|| విరిగి ||
4)
ప్రతి వాని మోకాలును - ప్రతివాని నాలుకయు
యేసు నామమున వంగవలె - యేసు నామము స్తుతించవలె
|| విరిగి ||
English   Praarthana Aalakinchuvadu
Chorus
Praarthana Aalakinchuvaadu Paavanudu Mana Yesudu
Sarvasareerulu Aayana Dariki Parugidi Vachchedaru
Virigina Manassulo Adigedamaa? Visvaasamuto Adigedamaa ?
Bhayabhaktulato -Adigedamaa ? Anukshanamunu Adigedamaa ?
Adigina Ichchunu - Vedakina Dorukunu - Tattina Teeyunu Devude
1)
Sunkari Devuni Sannidhilo - Vankara Lekaye Chesenugaa
Paulugaa Maarenu Svaramu Vini - Paulu Damasku Maargamulo
|| Virigi ||
2)
Daaniyelu Praarthinchenugaa - Dinamunaku Moodu Maarulugaa
Daaveedu Kooda Chesenugaa - Dinamunaku edumaarulugaa
|| Virigi ||
3)
Bhoomipai Sreeyesuni Pera - Iddaru ekamai Pettu Mora
Parisudhaatmuni Dvaaraa - Parama Tandriki Cherunu Raa
|| Virigi ||
4)
Prati Vaani Mokaalunu - Prativaani Naalukayu
Yesu Naamamuna Vangavale - Yesu Naamamu Sthuthinchavale
|| Virigi ||
Present