తెలుగు ఆశీర్వాదంబుల్మీమెద
పల్లవిఆశీరవంబు ల్మామీఁద - వర్షింపజేయు మీశ
యాశతో నమ్మియున్నాము - నీ సత్యవాగ్దత్తము
ఇమ్మహిమీద - కుమ్మరించుము దేవ
క్రమ్మర ప్రేమ వర్షంబున్ - కుమ్మరించుము దేవా
1)ఓ దేవా పంపింపవయ్యా - నీ దీవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్
|| ఇమ్మ ||
2)మామిద కురిపించు మిశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మిద క్షామంబు పోవునట్టుగన్
|| ఇమ్మ ||
3)ఈ నాఁడె వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేఁడి - సన్నుతిఁ బ్రార్థింతుము
|| ఇమ్మ ||
English Aasheervaadambulmeemeda
ChorusAaseeravanbu Lmaameenda - Varshinpajeyu Meesa
Yaasato Nammiyunnaamu - Nee Satyavaagdattamu
Immahimeeda - Kummarinchumu Deva
Krammara Prema Varshanbun - Kummarinchumu Devaa
1)O Devaa Panpinpavayyaa - Nee Deevena Dhaaralan
Maa Daaha Mellanu Baapu - Maadhuryamau Varshamun
|| Imma ||
2)Maamida Kuripinchu Misa - Prema Pravaahanbulan
Samasta Desanbu Mida Kshaamanbu Povunattugan
|| Imma ||
3)Ee Naande Varshinpu Meesa - Nee Nindu Deevenalan
Nee Naamamanduna Vendi - Sannutin Braarthintumu
|| Imma ||