తెలుగు దాసుల ప్రార్థన దప్పుక
పల్లవిదాసుల ప్రార్థన - దప్పక యొసగెడు - యేసు నాయకుడె
మా వేల్పు - దోసములు సేయుదుర్జనుడై నను దోసి లొగ్గబరవాసి జేయునట
1)జన రహిత స్థల - మున జని వేడెడి - మనుజుల ప్రార్థన
వినుచుండున్ - తన పాదము న-మ్మిన సాధూత్తమ - జనులను
జూచిన - సంతస - మిడునట
|| దాసులు ||
2)మది విశ్వాసము - గూడిన ప్రార్థన - సదయత వినుటకు జెవు
లొగ్గున్ - హృదయము కనుఁగొని - యుచిత సమయమున -
గుదురుగ - భక్తుల కోర్కె లిచ్చునట
|| దాసులు ||
3)ముదమున నిద్దరు - ముగ్గురు నొకచో - బదిలముగా దను బ్రార్థింపన్
వదలక దానట - వచ్చి యందు నని - మృదువుగ బలికిన
కృత రక్షణుడట
|| దాసులు ||
English Daasulaa Praarthana Dappuka
ChorusDaasula Praarthana - Dappaka Yosagedu - Yesu Naayakude
Maa Velpu - Dosamulu Seyudurjanudai Nanu Dosi Loggabaravaasi Jeyunata
1)Jana Rahita Sthala - Muna Jani Vededi - Manujula Praarthana
Vinuchundun - Tana Paadamu Na-Mmina Saadhoottama - Janulanu
Joochina - Santasa - Midunata
|| Daasulu ||
2)Madi Visvaasamu - Goodina Praarthana - Sadayata Vinutaku Jevu
Loggun - Hrudayamu Kanungoni - Yuchita Samayamuna -
Guduruga - Bhaktula Korke Lichchunata
|| Daasulu ||
3)Mudamuna Niddaru - Mugguru Nokacho - Badilamugaa Danu Braarthinpan
Vadalaka Daanata - Vachchi Yandu Nani - Mrduvuga Balikina
Kruta Rakshanudata
|| Daasulu ||