Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 44 Old No: 63

నీరక్కమే నీ రక్కమే నన్

Neeraktame Nee Raktame Nan

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   నీరక్కమే నీ రక్కమే నన్
పల్లవి
Neeraktame Nee Raktame Nan Suddeekarinchen - Nee Raktame Naa Balamu
1)
Nee Raktadhaarale Yila - Paapikaasraya Michchunu
Parisudha Tandri Paapini - Kadigi Pavitra Parachitivi
|| Nee Rakta ||
2)
Nasinchuvaariki Nee Siluva - Verritanamuga Nunnadi
Rakshinpabaduchunna Paapiki - Devuni Saktiyai Yunnadi
|| Nee Rakta ||
3)
Nee Silvalo Kaarchinatti - Viluvaina Raktadhaarache
Paapa Vimukti - Jesitivi Parisudhadeva Tanayudaa
|| Nee Rakta ||
4)
Nannu Venbadinchu Saitaanun - Nannu Bedarinchu Saitaanun
Dunumaadedi Nee Raktame - Dahinchedi Nee Raktame
|| Nee Rakta ||
5)
Sthuthi Mahima Ghanatayu - Yuga Yuganbulakunu
Sthuthipaatra Neeke Chellunu - Stotraarhuda Neeke Tagunu
|| Nee Rakta ||
English   Neeraktame Nee Raktame Nan
Chorus
నీరక్తమే నీ రక్తమే నన్‌ శుద్దీకరించెన్‌ - నీ రక్తమే నా బలము
1)
నీ రక్తధారలే యిల - పాపికాశ్రయ మిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచితివి
|| నీ రక్త ||
2)
నశించువారికి నీ సిలువ - వెర్రితనముగ నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది
|| నీ రక్త ||
3)
నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తధారచే
పాప విముక్తి - జేసితివి పరిశుద్ధదేవ తనయుడా
|| నీ రక్త ||
4)
నన్ను వెంబడించు సైతానున్‌ - నన్ను బెదరించు సైతానున్‌
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
|| నీ రక్త ||
5)
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
స్తుతిపాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
|| నీ రక్త ||
Present