Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 437 Old No: 271

చూడుము గెత్సేమనే తోటలో

Chudumu Getsemane Totalo

Open in Word & Worship App
తెలుగు   చూడుము గెత్సేమనే తోటలో
పల్లవి
చూడుము గెత్సేమనే - తోటలో నా ప్రభువు
పాపిని నాకై - విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
1)
దేహమంతయు నలిగి - శోకము నొందిన వాడై
దేవాదిదేవుని - ఏకసుతుడు పడు - వేదనలు నా కొరకే
|| చూ ||
2)
తండ్రీ యీ పాత్ర తొలగన్‌ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు - నన్నప్పగించితివనెన్‌
|| చూ ||
3)
రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులగ - విజ్ఞాపనము చేసెనే
|| చూ ||
4)
ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే
మనయేసు ప్రభువు - తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే
|| చూ ||
English   Chudumu Getsemane Totalo
Chorus
Choodumu Getsemane - Totalo Naa Prabhuvu
Paapini Naakai - Vignaapana Chesedi - Dhvani Vinabaduchunnadi
1)
Dehamantayu Naligi - Sokamu Nondina Vaadai
Devaadidevuni - ekasutudu Padu - Vedanalu Naa Korake
|| Choo ||
2)
Tandree Yee Paatra Tolagan - Nee Chittamaina Yedala
Etlayinanu Nee Chittamu Cheyutaku - Nannappaginchitivanen
|| Choo ||
3)
Raktapu Chemata Valana Mikkili Baadhanondi
Rakshakudesu Hrudayamu Pagulaga - Vignaapanamu Chesene
|| Choo ||
4)
Mummaaru Bhoomi Meeda - Padi Mikkili Vedanache
Manayesu Prabhuvu - Taane Vedukonenu Paapula Vimochana Korake
|| Choo ||
Present