తెలుగు నిన్ను విడువను యేసుప్రభో
పల్లవినిన్ను విడువను యేసు ప్రభో - నిన్ను విడువగలేను
ఎన్నడును నిను బాసి - ఏమి చేయగ జాల నా ప్రభువా
1)నినుమరిచి తిరుగుచు నేనుండిన - నీ సన్నిధి విడచి
యెటుబోయిన - నను మరువకను - మరి విడువకను
వెనువెంట నుంటివి - గదా నా ప్రభువా
|| నిన్ను ||
2)అనుదిన జీవితమును మదినెంచగా - అనుకొనని యపాయము
లెన్నెన్నియో - నను సంధించగా - మరి బంధించగా
నన్నాదుకొంటివి - గదా నా ప్రభువా
|| నిన్ను ||
3)పలుసమయములందున నీ చిత్తమున్ - పరిపూర్ణముగా
నే నెరుంగక - మేలని తలచి కీడునే యడుగన్
వలదంచు నిలిపితివా హా నా ప్రభువా
|| నిన్ను ||
4)నీ మేలుల నన్నిటి నే నెంచగా - నీ ప్రేమామృతమును
చవిచూడగా - నా మది భక్తితో - నా హృదిప్రేమతో
ఉప్పొంగి పొరలును - గదా నా ప్రభువా
|| నిన్ను ||
English Ninnu Viduvanu Yesuprabo
ChorusNinnu Viduvanu Yesu Prabho - Ninnu Viduvagalenu
Ennadunu Ninu Baasi - emi Cheyaga Jaala Naa Prabhuvaa
1)Ninumarichi Tiruguchu Nenundina - Nee Sannidhi Vidachi
Yetuboyina - Nanu Maruvakanu - Mari Viduvakanu
Venuventa Nuntivi - Gadaa Naa Prabhuvaa
|| Ninnu ||
2)Anudina Jeevitamunu Madinenchagaa - Anukonani Yapaayamu
Lennenniyo - Nanu Sandhinchagaa - Mari Bandhinchagaa
Nannaadukontivi - Gadaa Naa Prabhuvaa
|| Ninnu ||
3)Palusamayamulanduna Nee Chittamun - Paripoornamugaa
Ne Nerungaka - Melani Talachi Keedune Yadugan
Valadanchu Nilipitivaa Haa Naa Prabhuvaa
|| Ninnu ||
4)Nee Melula Nanniti Ne Nenchagaa - Nee Premaamrtamunu
Chavichoodagaa - Naa Madi Bhaktito - Naa Hrudipremato
Uppongi Poralunu - Gadaa Naa Prabhuvaa
|| Ninnu ||