తెలుగు ఆది అపొస్తలుల ఆరాధనకు
పల్లవిఆది అపోస్తలుల - ఆది యారాధనకు - అదిరెనా ధరణి
యయ్యో - కదిలెనా! బండలయ్యో - భూమికంపించెనా!
1)పేతురు బంధింపబడి - చెరసాలలో నుండ - అత్యాసక్తితో
సంఘమంతా ప్రార్థనచేయ - పరమున దూతవెడలి
పేతురును విడిపించ - చెరసాల తెరచెనా! ఆ ఆ ఆ
|| ఆది ||
2)పౌలు సీలలను చూచి - పట్టితెచ్చిరివారు - చాలా దెబ్బలు
కొట్టి చెరసాలలో నుంచ - పౌలు సీలల ప్రభుని
ప్రార్థించి వేడుకొనగ - పునాదులు వణికె! నా ఆ ఆ ఆ
|| ఆది ||
3)ఈ నాటి క్రైస్తవ యువకా - ఆనాటివి యోచించు
అత్యాసక్తితో నీవు - ఆత్మ ప్రార్థన చేసి - ఆత్మశక్తిని బొంది
ఆత్మబలమును గలిగి ఆరాధించు మేకముగా! ఆ ఆ ఆ
|| ఆది ||
4)యోహాను బంధింపబడి - పత్మాసులో నుండ ఆత్మవశుడయ్యో
తాను పరలోకమును జూచె - సింహాసనముపై
ప్రభువు ముఖకాంతిని చూచెనా - ప్రకటన వ్రాసెనా ఆ ఆ ఆ
|| ఆది ||
5)ఆ సింహసనమున - ఆసీనుడై ప్రభువు - ఆయనకు పై
కెరూబుల్ నిలిచి స్తోత్రించుచు - పరిశుద్ధుడు పరిశుద్ధుండని
గాన ప్రతిగానములతో - పాడి స్తోత్రించిరి! ఆ ఆ ఆ
|| ఆది ||
English Aadi Apostulula Aaraadhanaku
ChorusAadi Apostalula - Aadi Yaaraadhanaku - Adirenaa Dharani
Yayyo - Kadilenaa! Bandalayyo - Bhoomikanpinchenaa!
1)Peturu Bandhinpabadi - Cherasaalalo Nunda - Atyaasaktito
Sanghamantaa Praarthanacheya - Paramuna Dootavedali
Peturunu Vidipincha - Cherasaala Terachenaa! Aa Aa Aa
|| Aadi ||
2)Paulu Seelalanu Choochi - Pattitechchirivaaru - Chaalaa Debbalu
Kotti Cherasaalalo Nuncha - Paulu Seelala Prabhuni
Praarthinchi Vedukonaga - Punaadulu Vanike! Naa Aa Aa Aa
|| Aadi ||
3)Ee Naati Kraistava Yuvakaa - Aanaativi Yochinchu
Atyaasaktito Neevu - Aatma Praarthana Chesi - Aatmasaktini Bondi
Aatmabalamunu Galigi Aaraadhinchu Mekamugaa! Aa Aa Aa
|| Aadi ||
4)Yohaanu Bandhinpabadi - Patmaasulo Nunda Aatmavasudayyo
Taanu Paralokamunu Jooche - Sinhaasanamupai
Prabhuvu Mukhakaantini Choochenaa - Prakatana Vraasenaa Aa Aa Aa
|| Aadi ||
5)Aa Sinhasanamuna - Aaseenudai Prabhuvu - Aayanaku Pai
Keroobul Nilichi Stotrinchuchu - Parisuddhudu Parisuddhundani
Gaana Pratigaanamulato - Paadi Stotrinchiri! Aa Aa Aa
|| Aadi ||