తెలుగు ఆకాశ మహాకాశంబులు
పల్లవిఆకాశమహా - కాశంబులు - పట్టని ఆశ్చర్యకరుడా!
1)కృపజూపి నిబంధనను - నేరవేర్చిన ఉపకారీ !
కాపాడితివి నడిపితివి - నీయింటికి మమ్ములను
|| ఆకాశ ||
2)నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున - నీవే కడుగు కరుణామయా!
|| ఆకాశ ||
3)నీతి న్యాయముల కర్తా! - ప్రీతితోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు
|| ఆకాశ ||
4)రాజులనుగా - యాజకులనుగా - మము జేసిన మా రాజా!
విజయమిమ్ము మా విజయుండా! - నిజమైన నీ ప్రజలకు
|| ఆకాశ ||
5)కరువు తెగులు కష్టనష్టముల్ - వర్షలేమి పురుగుబాధల్
కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను
|| ఆకాశ ||
6)సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన
అనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట
|| ఆకాశ ||
7)బలపరచు నీ భక్తులను - బలముతోడ ప్రవేశించు
విలువైన నీ రక్షణను - ధరింపజేయుం హల్లెలూయ
|| ఆకాశ ||
English Aakaasha Mahakaashambulu
ChorusAakaasamahaa - Kaasanbulu - Pattani Aascharyakarudaa!
1)Krupajoopi Nibandhananu - Neraverchina Upakaaree !
Kaapaaditivi Nadipitivi - Neeyintiki Mammulanu
|| Aakaasa ||
2)Nee Daasuniki Nee Prajalaku - Nee Kshamanu Kanuparachu
Needu Kalvari Raktamuna - Neeve Kadugu Karunaamayaa!
|| Aakaasa ||
3)Neeti Nyaayamula Kartaa! - Preetitoda Nee Prajalaku
Neeti Nyaayamula Nimmu - Sthuthiyinpa Niratanbu
|| Aakaasa ||
4)Raajulanugaa - Yaajakulanugaa - Mamu Jesina Maa Raajaa!
Vijayamimmu Maa Vijayundaa! - Nijamaina Nee Prajalaku
|| Aakaasa ||
5)Karuvu Tegulu Kashtanashtamul - Varshalemi Purugubaadhal
Karunajoopi Vidipinchi - Muripinchumu Mammulanu
|| Aakaasa ||
6)Samaadhaana Santoshamu - Aadarana Aalochana
Anubhavinpa Nanugrahinchu - Manisanbu Maakichata
|| Aakaasa ||
7)Balaparachu Nee Bhaktulanu - Balamutoda Pravesinchu
Viluvaina Nee Rakshananu - Dharinpajeyun Hallelooya
|| Aakaasa ||