తెలుగు వేళ్ళెదము మరి దైర్యము
పల్లవివెళ్ళెదము మరి ధైర్యముతో - కృపాసనము చేరను
తన కనికరము కృపలను పొంద - తానె సహాయకుడు
1)మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును
మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా
|| వెళ్ళె ||
2)ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి
తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము
|| వెళ్ళె ||
3)అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో
సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే
|| వెళ్ళె ||
4)వాక్యము వర్దిల్లి, వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు
సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము
|| వెళ్ళె ||
5)ఆత్మతో ప్రభుయింటిని కట్టి - ప్రభు మహిమనిండి
తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను
|| వెళ్ళె ||
6)సజీవరాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు
దేవా నీ హృదయానుసారులను - లేపమని వెడెదం
|| వెళ్ళె ||
English Velledamu Mari Dairyamu
ChorusVelledamu Mari Dhairyamuto - Krupaasanamu Cheranu
Tana Kanikaramu Krupalanu Ponda - Taane Sahaayakudu
1)Mana Praarthana Prabhuvaalakinchi - Atyadhikamugaa Manakichchunu
Melkoni Manamu Praarthinchina - Aaseervadinchunugaa
|| Velle ||
2)Aatmalanella Prabhu Rakshinchi - Tana Mandiramunaku Techchi
Tana Aalayamulo Meluponda - Vededamu Manamu
|| Velle ||
3)Andariki Rakshana Kaluga - Raajulaku Adhikaarulalo
Sarvalokula Ujjeevamukai - Vededamu Prabhune
|| Velle ||
4)Vaakyamu Vardilli, Vyaapinpanu - Satruni Raajyamu Koolunatlu
Sevakulaatmato Ninpabada - Vededamu Manamu
|| Velle ||
5)Aatmato Prabhuyintini Katti - Daaniyandu Prabhu Mahimanindi
Tana Ghanata Vardhillunatlu - Vededamaayananu
|| Velle ||
6)Sajeevaraallato Yillukatti - Nee Adhikaaramu Niluchunatlu
Devaa Nee Hrudayaanusaarulanu - Lepamani Vededan
|| Velle ||