తెలుగు యెహోవా నీ నామము
పల్లవియెహోవా నీ నామము - ఎంతో బలమైనది\...
ఎంతో బలమైనది\... ఎంతో బలమైనది
1)మోషే ప్రార్థింపగా - ఆహారము కురిపించితివి
యెహోషువ ప్రార్థింపగా - సూర్యుచంద్రుల నాపితివి
|| యెహో ||
2)నీ ప్రజల పక్షమున - యుద్ధములు చేసిన దేవా
అగ్నిలో పడవేసిన - భయమేమి లేకుండిరి
|| యెహో ||
3)సింహముల బోనుకైన - సంతోషముగ వెళ్ళిరి
ప్రార్థించిన వెంటనే - రక్షించె నీ హస్తము
|| యెహో ||
4)చెరసాలలో వేసిన - సంకెళ్ళు బిగియించిన
సంఘము ప్రార్థింపగా - సంకెళ్ళు విడిపోయెను
|| యెహో ||
5)పౌలు సీలల బంధించి - చెరసాలలో వేసిన
పాటలతో ప్రార్థింపగా - చెరసాల బ్రద్ధలాయె
|| యెహో ||
6)నీ ప్రజల రక్షణ కొరకై - నీ ప్రియకుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీ వాక్యము
|| యెహో ||
English Yehova Nee Naamamu
ChorusYehovaa Nee Naamamu - Ento Balamainadi\...
Ento Balamainadi\... Ento Balamainadi
1)Moshe Praarthinpagaa - Aahaaramu Kuripinchitivi
Yehoshuva Praarthinpagaa - Sooryuchandrula Naapitivi
|| Yeho ||
2)Nee Prajala Pakshamuna - Yudhamulu Chesina Devaa
Agnilo Padavesina - Bhayamemi Lekundiri
|| Yeho ||
3)Sinhamula Bonukaina - Santoshamuga Velliri
Praarthinchina Ventane - Rakshinche Nee Hastamu
|| Yeho ||
4)Cherasaalalo Vesina - Sankellu Bigiyinchina
Sanghamu Praarthinpagaa - Sankellu Vidipoyenu
|| Yeho ||
5)Paulu Seelala Bandhinchi - Cherasaalalo Vesina
Paatalato Praarthinpagaa - Cherasaala Bradhalaaye
|| Yeho ||
6)Nee Prajala Rakshana Korakai - Nee Priyakumaaruni
Lokamunaku Panpagaa - Prakatinche Nee Vaakyamu
|| Yeho ||