Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 426

ఆకాశములు దేవుని

Aakaashamulu Devuni

Open in Word & Worship App
తెలుగు   ఆకాశములు దేవుని
పల్లవి
ఆకాశములు దేవుని మహిమ - వివరించుచున్నవి
అంతరిక్షములు ఆయన పనిని - ప్రచురపరచుచున్నవి
1)
పగటికి పగలు బోధను చేసి - రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపి
భాలు లేక మాటలు లేక - ప్రచురపరచుచున్నవి
|| ఆకాశ ||
2)
యదార్థమైనది నీ ధర్మశాస్త్రం - తెప్పరిల్ల చేయును ప్రాణమును
నమ్మదగినది నీ శాసనము - జ్ఞానమును పుట్టించును
|| ఆకాశ ||
3)
ఉపదేశములు నిర్దోషమైనవి - హృదయమును సంతోషపరచును
నిర్మలమైనది నీ ధర్మంబు - కనులకు వెలుగిచ్చును
|| ఆకాశ ||
4)
యెహోవాయందలి భయము పవిత్రము - నిరతంబది నిలచును సత్యం
మేలిమి బంగరు తేనెల - ధారల కంటెను విలువైనది
|| ఆకాశ ||
English   Aakaashamulu Devuni
Chorus
Aakaasamulu Devuni Mahima - Vivarinchuchunnavi
Antarikshamulu Aayana Panini - Prachuraparachuchunnavi
1)
Pagatiki Pagalu Bodhanu Chesi - Raatriki Raatri Gnaanamu Telipi
Bhaalu Leka Maatalu Leka - Prachuraparachuchunnavi
|| Aakaasa ||
2)
Yadaarthamainadi Nee Dharmasaastran - Tepparilla Cheyunu Praanamunu
Nammadaginadi Nee Saasanamu - Gnaanamunu Puttinchunu
|| Aakaasa ||
3)
Upadesamulu Nirdoshamainavi - Hrudayamunu Santoshaparachunu
Nirmalamainadi Nee Dharmanbu - Kanulaku Velugichchunu
|| Aakaasa ||
4)
Yehovaayandali Bhayamu Pavitramu - Niratanbadi Nilachunu Satyam
Melimi Bangaru Tenela - Dhaarala Kantenu Viluvainadi
|| Aakaasa ||
Present