తెలుగు సాగిపో సాగిపో
పల్లవిసాగిపో సాగిపో - ప్రవచన కాంతిలో
సాగిపో సాగిపో - యేసుని కాంతిలో
1)చీకటిలోకానికే - దీపము ప్రవచనము
ధరలోన జీవులకు - ప్రవచనమే వరము
|| సాగి ||
2)దేవుని శుద్ధాత్మచే - ప్రవచనము వెడలెన్
లోకాలు మారిననూ - ప్రవచనము మారదు
|| సాగి ||
3)ప్రవచన వాక్యమే - బైబిల్ గ్రంథము
ప్రవచనము లేనిదే - బైబిలు లేదుగా
|| సాగి ||
4)ప్రవచనము నమ్మని - ఇహలోక నరులు
రాబోవు యుగములలో - బహు శ్రమల పాలౌదురు
|| సాగి ||
English Saagipo Saagipo
ChorusSaagipo Saagipo - Pravachana Kaantilo
Saagipo Saagipo - Yesuni Kaantilo
1)Cheekatilokaanike - Deepamu Pravachanamu
Dharalona Jeevulaku - Pravachaname Varamu
|| Saagi ||
2)Devuni Sudhaatmache - Pravachanamu Vedalen
Lokaalu Maarinanoo - Pravachanamu Maaradu
|| Saagi ||
3)Pravachana Vaakyame - Baibil Granthamu
Pravachanamu Lenide - Baibilu Ledugaa
|| Saagi ||
4)Pravachanamu Nammani - Ihaloka Narulu
Raabovu Yugamulalo - Bahu Sramala Paalauduru
|| Saagi ||