Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 424 Old No: 839

నాతో మాట్లాడు ప్రభువా

Naato Maatlaadu Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   నాతో మాట్లాడు ప్రభువా
పల్లవి
నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్య
నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా
1)
నీ వాక్యమే నన్ను బ్రతికించేది - నా బాధలలో నెమ్మది నిచ్చేది
|| నా ||
2)
నీ వాక్యమే స్వస్థత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది
|| నా ||
3)
నీ వాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురు నిచ్చేది
|| నా ||
English   Naato Maatlaadu Prabhuvaa
Chorus
Naato Maatlaadu Prabhuvaa - Neeve Maatlaadumayya
Neevu Palikite Naaku Melayaa - Needarsaname Naaku Chaalayaa
1)
Nee Vaakyame Nannu Bratikinchedi - Naa Baadhalalo Nemmadi Nichchedi
|| Naa ||
2)
Nee Vaakyame Svasthata Kaliginchedi - Naa Vedanalo Aadaranichchedi
|| Naa ||
3)
Nee Vaakyame Nannu Nadipinchedi - Naa Maargamulo Veluturu Nichchedi
|| Naa ||
Present