Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 422 Old No: 690

ఈ ప్రశాంత వేళలో

Ee Prashaanta Velalo

Open in Word & Worship App
తెలుగు   ఈ ప్రశాంత వేళలో
పల్లవి
ఈ ప్రశాంత, వేళలో - నీ చక్కని, స్వరముకై
మేమెల్లరము - చేరితిమి - ఓ దేవ - తనయుడా
1)
ఓ దేవనింపుమా - నీ దీనదాసుని
నిండారు వాక్యము - నీ దివ్య ఆత్మతో
|| ఈ ||
2)
ఓ దేవ మాకును - విను బుద్ధి - నీయుమా
నీ దివ్య ఆజ్ఞల పాటింప - నేర్పుమా
|| ఈ ||
3)
నీ వాక్కు మమ్మును - నిజముగా కోయగా
లోబడునట్టినీ - మనసిమ్ము మాకిలా
|| ఈ ||
4)
నీ ప్రేమ పలుకులు - ఆదరణ మాకును
నీ దివ్య సన్నిధి - మాకివ్వు యేసయ్య
|| ఈ ||
5)
నీ వాక్య బీజము - మాయందు నిలువగా
ముప్పదరువది - నూరంత ఫలమిమ్ము
|| ఈ ||
English   Ee Prashaanta Velalo
Chorus
Ee Prasaanta, Velalo - Nee Chakkani, Svaramukai
Memellaramu - Cheritimi - O Deva - Tanayudaa
1)
O Devaninpumaa - Nee Deenadaasuni
Nindaaru Vaakyamu - Nee Divya Aatmato
|| Ee ||
2)
O Deva Maakunu - Vinu Buddhi - Neeyumaa
Nee Divya Aagnaala Paatinpa - Nerpumaa
|| Ee ||
3)
Nee Vaakku Mammunu - Nijamugaa Koyagaa
Lobadunattinee - Manasimmu Maakilaa
|| Ee ||
4)
Nee Prema Palukulu - Aadarana Maakunu
Nee Divya Sannidhi - Maakivvu Yesayya
|| Ee ||
5)
Nee Vaakya Beejamu - Maayandu Niluvagaa
Muppadaruvadi - Nooranta Phalamimmu
|| Ee ||
Present