Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 421 Old No: 678

మాట్లాడు నాతో ప్రభువా

Maatlaadu Naato Prabhuvaa

Open in Word & Worship App
తెలుగు   మాట్లాడు నాతో ప్రభువా
పల్లవి
మాట్లాడు నాతో ప్రభువా - నీ దాసుడు ఆలకించుచున్నాడు
దీపాలు ఆరకమునువు - నీదు దరిశనం కలిగించవా
1)
అగాధ జలమున స్వరమైనవాడా - ఆదిలో వాక్కైన వాడా
ఈ ఏకాంతంలో నీ మాట కోసం
నేను తపియించుచున్నాను నాథా
|| మాట్లా ||
2)
మిద్యాను పొద నడుమ మంటలలోన - మోషేతో మాట్లాడినావా
ఈ మౌనవేళ నీ సేవ కోసం - ఇదిగో ఉన్నాను గైకొనుమయ్యా
|| మాట్లా ||
3)
నీ మాట చేత పోషించుమయ్యా - నీ దాసుని బ్రతికించవయ్యా
నా ఆత్మ ఆకలి చల్లార్చుమయ్యా - నీ శక్తితో స్పృశియించుమయ్యా
|| మాట్లా ||
English   Maatlaadu Naato Prabhuvaa
Chorus
Maatlaadu Naato Prabhuvaa - Nee Daasudu Aalakinchuchunnaadu
Deepaalu Aarakamunuvu - Needu Darisanan Kaliginchavaa
1)
Agaadha Jalamuna Svaramainavaadaa - Aadilo Vaakkaina Vaadaa
Ee ekaantanlo Nee Maata Kosam
Nenu Tapiyinchuchunnaanu Naathaa
|| Maatlaa ||
2)
Midyaanu Poda Naduma Mantalalona - Mosheto Maatlaadinaavaa
Ee Maunavela Nee Seva Kosan - Idigo Unnaanu Gaikonumayyaa
|| Maatlaa ||
3)
Nee Maata Cheta Poshinchumayyaa - Nee Daasuni Bratikinchavayyaa
Naa Aatma Aakali Challaarchumayyaa - Nee Saktito Sprusiyinchumayyaa
|| Maatlaa ||
Present