Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 420 Old No: 610

యేసయ్యా యేసయ్యా

Yesayya Yesayya

Open in Word & Worship App
తెలుగు   యేసయ్యా యేసయ్యా
పల్లవి
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయా నీవే నీవే నా రాజువయా
1)
కొండలలో లోయలలో - అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా
|| యేస ||
2)
ఆత్మీయులే నన్ను అవమానించగ అన్యులే నన్న అపహసించగ
అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా
|| యేస ||
3)
మరణచ్ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా
|| యేస ||
English   Yesayya Yesayya
Chorus
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa
Ninne Ninne Ne Kolutunayaa Neeve Neeve Naa Raajuvayaa
1)
Kondalalo Loyalalo - Adavulalo Edaarulalo
Nannu Gamaninchinaavaa - Nannu Nadipinchinaavaa
|| Yesa ||
2)
Aatmeeyule Nannu Avamaaninchaga Anyule Nanna Apahasinchaga
Anda Neevaitivayyaa - Naa Konda Neeve Yesayyaa
|| Yesa ||
3)
Maranachchaayalalo Merisina Nee Prema
Naligina Bratukuna Kurisina Nee Krupa
Nannu Balaparachenayyaa Ninne Ghanaparatunayyaa
|| Yesa ||
Present