తెలుగు వినిపించుమా నీ స్వరమును
పల్లవివినిపించుమా నీ స్వరమును - వినుచుందు నేనెల్లప్పుడు
వెంబడించెద విభువా నిన్నే - నా యేసు నాధ నడుపుమా
1)వేకువనే లేచి నేనుండెదన్ - వినయంబు తోడ నీ సన్నిధిన్
వివరించు నీదు సత్యంబులు విలువైన నా భాగ్యంబును
|| విని ||
2)అంధకారపు లోకంబున - అనుదినము నీదు వెలుగులో
నన్నావరించి నడుపుమా - నా యాత్మ ప్రాణ దేహముల్
|| విని ||
3)కష్టనష్టంబుల్ కృంగజేసె - కనిపించే ఘోరశ్రమల నుండి
దేవా నీ కృప తో కావుమా - దినమెల్ల నిన్ను కీర్తింతును
|| విని ||
4)నన్నావరించు శోధనల్ - నన్నడ్డగించు సైతానున్
దయచేయు జయింప బలమును - దీనుండనై ప్రార్థింతున్
|| విని ||
5)హల్లెలూయ పాడి స్తుతించెదన్ - అందుకో ప్రభో అర్పణ
మహిమ - ఘనత - బలమును - శక్తియు నీకే అంకితం
|| విని ||
English Vinipinchumaa Nee Svaramunu
ChorusVinipinchumaa Nee Svaramunu - Vinuchundu Nenellappudu
Venbadincheda Vibhuvaa Ninne - Naa Yesu Naadha Nadupumaa
1)Vekuvane Lechi Nenundedan - Vinayanbu Toda Nee Sannidhin
Vivarinchu Needu Satyanbulu Viluvaina Naa Bhaagyanbunu
|| Vini ||
2)Andhakaarapu Lokanbuna - Anudinamu Needu Velugulo
Nannaavarinchi Nadupumaa - Naa Yaatma Praana Dehamul
|| Vini ||
3)Kashtanashtanbul Krngajese - Kanipinche Ghorasramala Nundi
Devaa Nee Krupa To Kaavumaa - Dinamella Ninnu Keertintunu
|| Vini ||
4)Nannaavarinchu Sodhanal - Nannaddaginchu Saitaanun
Dayacheyu Jayinpa Balamunu - Deenundanai Praarthintun
|| Vini ||
5)Hallelooya Paadi Sthuthinchedan - Anduko Prabho Arpana
Mahima - Ghanata - Balamunu - Saktiyu Neeke Ankitan
|| Vini ||