Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 416 Old No: 193

యేసుని వాక్యము

Yesuni Vakyamu

Open in Word & Worship App
తెలుగు   యేసుని వాక్యము
పల్లవి
యేసుని వాక్యము - కాదది కావ్యము - నశించు పాపులకు - రక్షణ శృంగము
1)
బాపును కర్మము - నేర్పును ధర్మము - చూపును
దైవ మర్మము - మాన్పును శాపము - (2)
|| యేసుని ||
2)
మెండైన వాక్యము - రెండంచుల ఖడ్గము
ఖండించు నీదుడెందము - పండించు ఆనందము -(2)
|| యేసుని ||
3)
బుద్ధి చెప్పు వాక్యము - శుద్ధిపర్చు వాక్యము
జీవమిచ్చి త్రోవచూపు - జీవాహారము - మన్న - (2)
|| యేసుని ||
4)
ఆదిలో వాక్యము - అది వెలుగై యుండెను
ఆ వాక్యమే నరునిగా - అవతరించెను - (2)
|| యేసుని ||
English   Yesuni Vakyamu
Chorus
Yesuni Vaakyamu - Kaadadi Kaavyamu - Nasinchu Paapulaku - Rakshana Srngamu
1)
Baapunu Karmamu - Nerpunu Dharmamu - Choopunu
Daiva Marmamu - Maanpunu Saapamu - (2)
|| Yesuni ||
2)
Mendaina Vaakyamu - Rendanchula Khadgamu
Khandinchu Needudendamu - Pandinchu Aanandamu -(2)
|| Yesuni ||
3)
Buddhi Cheppu Vaakyamu - Suddhiparchu Vaakyamu
Jeevamichchi Trovachoopu - Jeevaahaaramu - Manna - (2)
|| Yesuni ||
4)
Aadilo Vaakyamu - Adi Velugai Yundenu
Aa Vaakyame Narunigaa - Avatarinchenu - (2)
|| Yesuni ||
Present