Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 415 Old No: 192

యేసుప్రభుని మాటలు

Yesuprabhuni Maatalu

Open in Word & Worship App
తెలుగు   యేసుప్రభుని మాటలు
పల్లవి
యేసు ప్రభుని మాటలు - ఎంతో ధన్యకరములు
ఎందరంగీకరింతురో - వారె ధన్యులు\...\...\...\...
1)
జన్మకర్మ కలుషమున్‌ - నిర్మలముగజేయును
కన్నులను వెలిగించును - కరుణజూపును
|| యేసు ||
2)
భక్తిలో నడిపించును - భద్రత కలిగించును
శక్తితోడనింపును - ముక్తినీయును
|| యేసు ||
3)
దోచబడని ఆస్తులు - దాచిన ధనరాశులు
మేలిమి బంగారు కన్న - మేలు కరములు
|| యేసు ||
4)
జ్ఞానమిచ్చు వాక్కులు - తెరవుజూపు సూక్తులు
జుంటితేనె ధారల - కంటె మధురము
|| యేసు ||
5)
వాక్యమైన యేసుకు - నీదు హృదయ మిచ్చిన
నిశ్చయముగ నిచ్చును - నిత్య రక్షణ
|| యేసు ||
English   Yesuprabhuni Maatalu
Chorus
Yesu Prabhuni Maatalu - Ento Dhanyakaramulu
Endarangeekarinturo - Vaare Dhanyulu\...\...\...\...
1)
Janmakarma Kalushamun - Nirmalamugajeyunu
Kannulanu Veliginchunu - Karunajoopunu
|| Yesu ||
2)
Bhaktilo Nadipinchunu - Bhadrata Kaliginchunu
Saktitodaninpunu - Muktineeyunu
|| Yesu ||
3)
Dochabadani Aastulu - Daachina Dhanaraasulu
Melimi Bangaaru Kanna - Melu Karamulu
|| Yesu ||
4)
Gnaanamichchu Vaakkulu - Teravujoopu Sooktulu
Juntitene Dhaarala - Kante Madhuramu
|| Yesu ||
5)
Vaakyamaina Yesuku - Needu Hrudaya Michchina
Nischayamuga Nichchunu - Nitya Rakshana
|| Yesu ||
Present