Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 412 Old No: 189

దేవునివాక్యము దినదినము

Devunivakyamu Dinadinamu

Open in Word & Worship App
తెలుగు   దేవునివాక్యము దినదినము
పల్లవి
దేవుని వాక్యము - దినదినమును జదువరే
దేదీప్య రూపుండగు - దివ్యమూర్తి సువార్తను
1)
మానవ పాపమును మాన్పును ఈ గ్రంథము - మానక
చదువరయ్యా - మహిమగల ఈ గ్రంథము
|| దేవుని ||
2)
ఎంతయో బలమిచ్చును - వెలుగైన ఈ గ్రంథము - యేసుని
ధ్యానించుట - కిదియే మనకాధారము
|| దేవుని ||
3)
నీతిని వెంబడించ - నిజమైనదీ గ్రంథము
నిలువుటద్దములోని - నీడవలె గన్పించును
|| దేవుని ||
4)
శోధనలన్నిటిని - స్థిరముగ నోర్చుటకు
బోధను హృదయములో - పాదుకొనగ జేసెడి
|| దేవుని ||
5)
పాపరోగమునకు - పరమౌషధమిదే
పరుగెత్తి కనుగొనుటకు - పరుగిడి వేగరండి
|| దేవుని ||
English   Devunivakyamu Dinadinamu
Chorus
Devuni Vaakyamu - Dinadinamunu Jaduvare
Dedeepya Roopundagu - Divyamoorti Suvaartanu
1)
Maanava Paapamunu Maanpunu Ee Granthamu - Maanaka
Chaduvarayyaa - Mahimagala Ee Granthamu
|| Devuni ||
2)
Entayo Balamichchunu - Velugaina Ee Granthamu - Yesuni
Dhyaaninchuta - Kidiye Manakaadhaaramu
|| Devuni ||
3)
Neetini Venbadincha - Nijamainadee Granthamu
Niluvutaddamuloni - Needavale Ganpinchunu
|| Devuni ||
4)
Sodhanalannitini - Sthiramuga Norchutaku
Bodhanu Hrudayamulo - Paadukonaga Jesedi
|| Devuni ||
5)
Paaparogamunaku - Paramaushadhamide
Parugetti Kanugonutaku - Parugidi Vegarandi
|| Devuni ||
Present