Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 411 Old No: 188

నీ వాక్యము నా పాదములకు

Nee Vakyamu Naa Paadamulaku

Open in Word & Worship App
తెలుగు   నీ వాక్యము నా పాదములకు
పల్లవి
నీ వాక్యము నా పాదములకు దీపము దీపము
నా త్రోవకు వెలుగై వెలుగై యున్నట్టి ఆ దీపము
1)
నీ ధర్మశాస్త్రము - నాకెంతో ప్రియము
నీ న్యాయవీధులు - నాకాహారం - హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - నాథుడేసుకు క్రీస్తురాజుకు హల్లెలూయ (2)
|| నీ ||
2)
మారని వాక్యము - ఆరని దీపము - అనాది దేవుని వాగ్ధానము
|| నీ ||
3)
జుంటి తేనియల - వంటి ప్రవాహము - కంటె మరి కమ్మని
మింటి వాక్యం
|| నీ ||
4)
నరరూపమెత్తిన పరలోక వాక్యమా - నాతో మాట్లాడుమా
నా ప్రభువా
|| నీ ||
English   Nee Vakyamu Naa Paadamulaku
Chorus
Nee Vaakyamu Naa Paadamulaku Deepamu Deepamu
Naa Trovaku Velugai Velugai Yunnatti Aa Deepamu
1)
Nee Dharmasaastramu - Naakento Priyamu
Nee Nyaayaveedhulu - Naakaahaaran - Hallelooya - Hallelooya
Hallelooya - Naathudesuku Kreesturaajuku Hallelooya (2)
|| Nee ||
2)
Maarani Vaakyamu - Aarani Deepamu - Anaadi Devuni Vaagdhaanamu
|| Nee ||
3)
Junti Teniyala - Vanti Pravaahamu - Kante Mari Kammani
Minti Vaakyan
|| Nee ||
4)
Nararoopamettina Paraloka Vaakyamaa - Naato Maatlaadumaa
Naa Prabhuvaa
|| Nee ||
Present