Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 41 Old No: 60

హల్లెలూయా స్తుతి ప్రశంస

Hallelooya Sthuthi Prasamsa

Open in Word & Worship App
తెలుగు   హల్లెలూయా స్తుతి ప్రశంస
పల్లవి
హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
1)
సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించిన ఓ ప్రభువా
|| హ ||
2)
నిర్దోషమైన యేసుని రక్తము - నా పాపదోషమంతయు కడిగి
|| హ ||
3)
నీవు గావించిన బలియాగముకై సాగిలపడి పూజించెదను
|| హ ||
4)
నా యడుగులను బండపై నిలిపి - స్థిరపరచి కాచితివి
|| హ ||
5)
సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిను శ్లాఘింతు నేను ప్రభువా
|| హ ||
6)
యెట్లుండగలను నీ పాట పాడక - పొందియున్నట్టి మేలులకై
|| హ ||
7)
సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో ఆరాధించెద నిన్ను ప్రభువా
|| హ ||
English   Hallelooya Sthuthi Prasamsa
Chorus
Hallelooya Sthuthi Prasamsa Paadeda
1)
Siluvalo Naakai Raktamu Kaarchi Nannu Rakshinchina O Prabhuvaa
|| Ha ||
2)
Nirdoshamaina Yesuni Raktamu - Naa Paapadoshamantayu Kadigi
|| Ha ||
3)
Neevu Gaavinchina Baliyaagamukai Saagilapadi Poojinchedanu
|| Ha ||
4)
Naa Yadugulanu Bandapai Nilipi - Sthiraparachi Kaachitivi
|| Ha ||
5)
Suvaarta Prakatinpa Nichchina Krupakai Ninu Slaaghintu Nenu Prabhuvaa
|| Ha ||
6)
Yetlundagalanu Nee Paata Paadaka - Pondiyunnatti Melulakai
|| Ha ||
7)
Santosha Hrudaya Utsaaha Dhvanito Aaraadhincheda Ninnu Prabhuvaa
|| Ha ||
Present