తెలుగు దివ్య గ్రంధము
1)దివ్య గ్రంథము - దివ్యగ్రంథము - ఎచటనైన తెరచిన - స-హాయం దొరకును
క - ష్టంబుల్ కల్గిన - న-ష్టంబుల్ వచ్చిన - విడువకుండ చదువుడీ
దివ్యగ్రంథము
2)దివ్యగ్రంథము - దివ్యగ్రంథము - ఎచటనైన తెరచిన -స-హాయం దొరుకును
భక్తులు వ్రాసిరి - ర - క్తంపు వ్రాతలు - విడువకుండ - చదువుడీ యా
జీవగ్రంథము
3)దివ్యగ్రంథము - దివ్యగ్రంథము - ఎచటనైన తెరచిన -స-హాయం దొరుకును
మా సొంత భాషలో - మాకు దొరికెను - విడువకుండ - చదివెదం
దైవగ్రంథము
4)దివ్యగ్రంథము - దివ్యగ్రంథము - ఎచటనైన తెరచిన -స-హాయం దొరుకును
చా - టుదు వార్తలు మీ - టుదు పాటలు - విడువకుండ చదివి యా
సత్యగ్రంథము
5)దివ్యగ్రంథము - దివ్యగ్రంథము - ఎచటనైన తెరచిన -స-హాయం దొరుకును
నీ - విచ్చువాక్కులు - దైవ సూక్తులు - విడువకుండ - చేతుమో
ముక్తిగ్రంథము
English Divya Grandamu
1)Divya Granthamu - Divyagranthamu - Echatanaina Terachina - Sa-Haayan Dorakunu
Ka - Shtanbul Kalgina - Na-Shtanbul Vachchina - Viduvakunda Chaduvudee
Divyagranthamu
2)Divyagranthamu - Divyagranthamu - Echatanaina Terachina -Sa-Haayan Dorukunu
Bhaktulu Vraasiri - Ra - Ktanpu Vraatalu - Viduvakunda - Chaduvudee Yaa
Jeevagranthamu
3)Divyagranthamu - Divyagranthamu - Echatanaina Terachina -Sa-Haayan Dorukunu
Maa Sonta Bhaashalo - Maaku Dorikenu - Viduvakunda - Chadivedam
Daivagranthamu
4)Divyagranthamu - Divyagranthamu - Echatanaina Terachina -Sa-Haayan Dorukunu
Chaa - Tudu Vaartalu Mee - Tudu Paatalu - Viduvakunda Chadivi Yaa
Satyagranthamu
5)Divyagranthamu - Divyagranthamu - Echatanaina Terachina -Sa-Haayan Dorukunu
Nee - Vichchuvaakkulu - Daiva Sooktulu - Viduvakunda - Chetumo
Muktigranthamu