తెలుగు ప్రభువా నా ఆర్త ధ్వని
పల్లవిప్రభువా! నా ఆర్తధ్వని ఆలకించుము
నన్నాదరించువారెవరు లేరు ఇలలో
నీవే ఆదరించుము - మమ్మాదరించుము
1)తల్లిదండ్రులు లేని వారముగా - ధైర్యము చెడి భీతిల్లిన స్థితిలో
మమ్మాదరించుము ప్రేమించుము - మహిమకు నడిపించుము
ప్రభువా మహిమకు నడిపించుము
|| ప్రభువా ||
2)శ్రమలకు తాళలేకపోతిని - కృంగి నిరాశ చెందితిని
ఆదరణ కర్తగా ఆదరించితివి
సహవాసమిచ్చి ధన్యునిగా చేసితివి
|| ప్రభువా ||
3)సహోదరీల దుఃఖమును చూచి - నిస్సాహాయకుడ నయ్యాను
భార్య కుమారుని బాధ చూచి - భరించలేక పోయాను
ప్రభువు వైపు చూచి ఆదరించబడ్డాము
|| ప్రభువా ||
4)అగ్నికి సిద్దపడిన లోకము - ఆహుతై పోవును సర్వము
నమ్మిన వారు ప్రభువుతో ఉండగా
కాంక్షింతుము నిరతం నిత్యమహిమలో
|| ప్రభువా ||
English Prabhuvaa Naa Aarta Dhvani
ChorusPrabhuvaa! Naa Aartadhvani Aalakinchumu
Nannaadarinchuvaarevaru Leru Ilalo
Neeve Aadarinchumu - Mammaadarinchumu
1)Tallidandrulu Leni Vaaramugaa - Dhairyamu Chedi Bheetillina Sthitilo
Mammaadarinchumu Preminchumu - Mahimaku Nadipinchumu
Prabhuvaa Mahimaku Nadipinchumu
|| Prabhuvaa ||
2)Sramalaku Taalalekapotini - Krngi Niraasa Chenditini
Aadarana Kartagaa Aadarinchitivi
Sahavaasamichchi Dhanyunigaa Chesitivi
|| Prabhuvaa ||
3)Sahodareela DuHkhamunu Choochi - Nissaahaayakuda Nayyaanu
Bhaarya Kumaaruni Baadha Choochi - Bharinchaleka Poyaanu
Prabhuvu Vaipu Choochi Aadarinchabaddaamu
|| Prabhuvaa ||
4)Agniki Siddapadina Lokamu - Aahutai Povunu Sarvamu
Nammina Vaaru Prabhuvuto Undagaa
Kaankshintumu Niratan Nityamahimalo
|| Prabhuvaa ||