Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 407

ఆడుకొనుము నాడు దేవ

Aadukonumu Naadu Deva

Open in Word & Worship App
తెలుగు   ఆడుకొనుము నాడు దేవ
పల్లవి
ఆదుకొనుము నాదుదేవా నీదు యెదలోనన్ను దాచి మేదిని పై యేది
లేదు యేసువానన్నేలు కొనుము.
1)
ఆగిపోయిరి ఆప్తులంత మారిపోయిరి మిత్రులంత ఆగిపోని
ఆప్తుడవు మారిపోని మిత్రుడవు
|| ఆదు ||
2)
శత్రువుల్‌నన్‌ చుట్టు ముట్టి నెపములెన్నొ మోపగను పాపశాపము
ద్రుంచినావు నీతిమంతుని చేసినావు
|| ఆదు ||
3)
అంతలోనె అంతమయ్యెతనువునే శాశ్వతమని యెంచి మమత
యనెడి జాలయందు మ్రగ్గిపోతిని మానితుండ
|| ఆదు ||
4)
సత్యరూపీ ఆత్మరూపీ ప్రేమరూపీ పావనుండా రక్తచెమటల్‌
కార్చినావు ముక్తి నొసగిన శక్తిమంతుడా
|| ఆదు ||
English   Aadukonumu Naadu Deva
Chorus
Aadukonumu Naadudevaa Needu Yedalonannu Daachi Medini Pai Yedi
Ledu Yesuvaanannelu Konumu.
1)
Aagipoyiri Aaptulanta Maaripoyiri Mitrulanta Aagiponi
Aaptudavu Maariponi Mitrudavu
|| Aadu ||
2)
SatruvulNan Chuttu Mutti Nepamulenno Mopaganu Paapasaapamu
Drunchinaavu Neetimantuni Chesinaavu
|| Aadu ||
3)
Antalone Antamayyetanuvune Saasvatamani Yenchi Mamata
Yanedi Jaalayandu Mraggipotini Maanitunda
|| Aadu ||
4)
Satyaroopee Aatmaroopee Premaroopee Paavanundaa Raktachematal
Kaarchinaavu Mukti Nosagina Saktimantudaa
|| Aadu ||
Present