తెలుగు సోలిపోవలడు
పల్లవిసోలిపోవలదు మనసా - సోలిపోవలదు
నిను గని పిలిచిన దేవుడు - విడిచి పెడతాడా
1)ఇక్కట్లు యిబ్బందులు నిన్ను - చుట్టుముట్టినను
ప్రియుడు నిన్ను చేరదీసిన - ఆనందము కాదా
|| సోలి ||
2)శోధనలను జయించినచో - భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయు వేళ - ఎంత సంతసము
|| సోలి ||
3)వాక్కు యిచ్చిన దేవుని నీవు - పాడి కొనియాడు
జీవ కిరీటం మోయు వేళ - ఎంత సంతసము
|| సోలి ||
English Solipovalladu
ChorusSolipovaladu Manasaa - Solipovaladu
Ninu Gani Pilichina Devudu - Vidichi Pedataadaa
1)Ikkatlu Yibbandulu Ninnu - Chuttumuttinanu
Priyudu Ninnu Cheradeesina - Aanandamu Kaadaa
|| Soli ||
2)Sodhanalanu Jayinchinacho - Bhaagyavantudavu
Jeeva Kireetan Moyu Vela - Enta Santasamu
|| Soli ||
3)Vaakku Yichchina Devuni Neevu - Paadi Koniyaadu
Jeeva Kireetan Moyu Vela - Enta Santasamu
|| Soli ||