Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 405 Old No: 828

సర్వేస్తుతుడా నీవే

Sarvesnutudaa Neeve

Open in Word & Worship App
తెలుగు   సర్వేస్తుతుడా నీవే
పల్లవి
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము - ఎవ్వరు లేరు నాకు యిలలో
ఆదరణ నీవేగా ఆనందము నీవేగా
1)
నీ దినములన్నిట ఎవ్వరు నీ యెదుట నిలువలేరని యెహోషువాతో
వాగ్ధానము చేసినావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు
|| సర్వో ||
2)
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు
సింహాసన మిచ్చినావు - సింహాల నోళ్ళను మూసినావు
|| సర్వో ||
3)
నీతి కిరీటము దర్శనములుగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు
విశ్వాసము కాచినావు - జయ జీవితము నిచ్చినావు
|| సర్వో ||
English   Sarvesnutudaa Neeve
Chorus
Sarvonnatudaa Neeve Naaku Aasrayadurgamu - Evvaru Leru Naaku Yilalo
Aadarana Neevegaa Aanandamu Neevegaa
1)
Nee Dinamulannita Evvaru Nee Yeduta Niluvalerani Yehoshuvaato
Vaagdhaanamu Chesinaavu - Vaagdhaana Bhoomilo Cherchinaavu
|| Sarvo ||
2)
Nindalapaalai Nitya Nibandhana - Neeto Chesina Daaniyeluku
Sinhaasana Michchinaavu - Sinhaala Nollanu Moosinaavu
|| Sarvo ||
3)
Neeti Kireetamu Darsanamulugaa - Darsinchina Parisudha Pauluku
Visvaasamu Kaachinaavu - Jaya Jeevitamu Nichchinaavu
|| Sarvo ||
Present