తెలుగు యెహోవా నాకు వెలుగాయే
పల్లవియెహోవా నాకు వెలుగాయె - యెహోవా నాకు రక్షణయె
నా ప్రాణ దుర్గమయె - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
1)నా తల్లియు - నా తండ్రియు - ఒకవేళ విడచినను
ఆపత్కాలమున - చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును
|| యెహోవా ||
2)నా కొండయు - నా కోటయు - నా ఆశ్రయము తానే
నేనెల్లప్పుడు - ప్రభు సన్నిధిలో - స్తుతిగానము చేసెదను
|| యెహోవా ||
3)నాకు మార్గమును - ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము
|| యెహోవా ||
English Yehova Naaku Velugaaye
ChorusYehovaa Naaku Velugaaye - Yehovaa Naaku Rakshanaye
Naa Praana Durgamaye - Nenu Evariki Ennadu Bhayapadanu (2)
1)Naa Talliyu - Naa Tandriyu - Okavela Vidachinanu
Aapatkaalamuna - Cheyi Viduvakanu Yehovaa Nannu Cheradeeyunu
|| Yehovaa ||
2)Naa Kondayu - Naa Kotayu - Naa Aasrayamu Taane
Nenellappudu - Prabhu Sannidhilo - Sthuthigaanamu Chesedanu
|| Yehovaa ||
3)Naaku Maargamunu - Upadesamunu - Aalochana Anugrahinchi
Nee Aagnaalalo Jeevinchutaku Krupato Ninpi Kaapaadumu
|| Yehovaa ||