తెలుగు నాకే సంతోషానందంబు
పల్లవినాకీ సంతోషానందంబులెందుకా ?
ఎందుజూచిన యేసుడున్నందున
ఇందు సందేహమే లేదు సోదరా ! ఇందు సందేహమే లేదుసోదరీ!
నిందబాధలెన్నైన నన్నణచవే - కృంగిపోనింక యేసుడున్నందున
1)వేలు పదివేలు ఒక ప్రక్క కూలిన - వేలు పదివేలు దండెత్తి వచ్చిన
సాంద్ర ముప్పొంగి నురుగుల గ్రక్కిన ధరణ గిరులన్ని సాంద్రాన
మునిగిన వెరువబోనింక యేసుడున్నందున
|| నా ||
2)అంజూరపు చెట్లు పూయకుండిన - ద్రాక్షచెట్లు ఫలియింపక పోయిన
ఓలివ చెట్లు పూయక ఉండిన - చేనిలో పైరు పంట రాకున్నను
సాలలో పశ్వాళి లేకున్నను - యేసు నాకున్న ఎప్పుడానందమే
|| నా ||
3)యేసు పేరున హేళన చేసిన - ద్రోహియని నన్ను దూషించి త్రోసిన
చిత్రవధ జేసి చితిలోన నెట్టిన ఎట్టి హానియు నన్నింక ముట్టదు -
యేసు పేరున హర్షింతు నెప్పుడు
|| నా ||
English Naake Santoshananmdambu
ChorusNaakee Santoshaanandanbulendukaa ?
Endujoochina Yesudunnanduna
Indu Sandehame Ledu Sodaraa ! Indu Sandehame Ledusodaree!
Nindabaadhalennaina Nannanachave - Krngiponinka Yesudunnanduna
1)Velu Padivelu Oka Prakka Koolina - Velu Padivelu Dandetti Vachchina
Saandra Muppongi Nurugula Grakkina Dharana Girulanni Saandraana
Munigina Veruvaboninka Yesudunnanduna
|| Naa ||
2)Anjoorapu Chetlu Pooyakundina - Draakshachetlu Phaliyinpaka Poyina
Oliva Chetlu Pooyaka Undina - Chenilo Pairu Panta Raakunnanu
Saalalo Pasvaali Lekunnanu - Yesu Naakunna Eppudaanandame
|| Naa ||
3)Yesu Peruna Helana Chesina - Drohiyani Nannu Dooshinchi Trosina
Chitravadha Jesi Chitilona Nettina Etti Haaniyu Nanninka Muttadu -
Yesu Peruna Harshintu Neppudu
|| Naa ||