తెలుగు ప్రభువా మన్నించు
పల్లవిప్రభువా మన్నించు - నిన్నాశ్రయించాను
నరులేమి చేయగలరు - ప్రభువా మన్నించు నన్ను
1)సాతాను నన్ను జూచి - పరిహాస మాడువేళ
ప్రభువా నీ ప్రేమ పిలుపు - కలిగించె నాకు గెలుపు
|| ప్రభువా ||
2)తుఫాను చుట్టుముట్టి - నా నావ తల్లడిల్ల
ప్రభువా నీ ఆజ్ఞ కాగా - శాంతించే సాగరమును
|| ప్రభువా ||
3)నీవెవరవు ఎరుగనంటి - ముమ్మారు బొంకినాను
ప్రభువా నీ మహిమ తేజం - మార్చెను నా జీవితమును
|| ప్రభువా ||
English Prabhuvaa Manninchu
ChorusPrabhuvaa Manninchu - Ninnaasrayinchaanu
Narulemi Cheyagalaru - Prabhuvaa Manninchu Nannu
1)Saataanu Nannu Joochi - Parihaasa Maaduvela
Prabhuvaa Nee Prema Pilupu - Kaliginche Naaku Gelupu
|| Prabhuvaa ||
2)Tuphaanu Chuttumutti - Naa Naava Talladilla
Prabhuvaa Nee Aagnaa Kaagaa - Saantinche Saagaramunu
|| Prabhuvaa ||
3)Neevevaravu Erugananti - Mummaaru Bonkinaanu
Prabhuvaa Nee Mahima Tejan - Maarchenu Naa Jeevitamunu
|| Prabhuvaa ||